33 జిల్లాల వారీగా వార్డు ఆఫీసర్ ఖాళీలు
9168 గ్రూప్ 4 ఉద్యోగాలకు tspsc తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నోటిఫికేషన్ లో వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీ కూడా జరగనుంది ఈ క్రమంలో నే అభ్యర్థుల కొరకు 33 జిల్లాల వారీగా వార్డు ఆఫీసర్ ఖాళీల వివరాలను మీ ముందుకు తీసుకొస్తున్నాము క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి…
Download >> Click Here