Appsc Group 4 Syllabus in telugu 2022 – ఎపిపిఎస్సి గ్రూప్ 4 (2021) సిలబస్ తెలుగులో
ఎపిపిఎస్సి గ్రూప్ 4 (2022) సిలబస్ తెలుగులో
APPSC GROUP 4 Syllabus in Telugu
Indian History FULL PDF in Telugu >> CLICK HERE
Screening Test 150 Marks + Mains 300 Mraks
Computer Proficiency Test (Qualifying Test) for eligible candidates in the
ratio of 1:2 with reference to total number of vacancies notified
Screening Test : Total Marks : 150
Section A : 100 Marks ( General Studies & Mental ABILITY )
Section – B : 50 Marks General English & General Telugu
(25 marks each & SSC Standard )
సెక్షన్ ఏ ( Section – A)
1) జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు
2) కరెంట్ అఫైర్స్ జాతీయం అంతర్జాతీయం రాష్ట్రీయం
3) సైన్స్ అండ్ టెక్నాలజీ & జనరల్ సైన్స్ నిత్యా జీవితం లో అనువర్తనాలు
4) భారతదేశ ఆర్థిక అభివృద్ధి ఆంధ్ర ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి తో (ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి )
5) భారతదేశం మరియు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర అంశాలు
6) సుస్థిర అభివృద్ధి & పర్యావరణ అంశాలు
7) ఆంధ్ర ప్రదేశ్ విభజన మరియు విభజన కారణంగా ఎదురుకొంటున్న సమస్యలు
8) భారతదేశ మరియు ఆంధ్ర ప్రదేశ్ భౌగోళిక అంశాలు
9) విపత్తు నిర్వహణ ( ప్రాథమిక భావనలు)
10) తార్కిక మరియు విశ్లేషణ సామర్ధ్యం
11) భారత రాజ్యాంగం ప్రభుత్వం
12) దత్తాంశ నిర్వహణ ( సగటు, మధ్యగతం, బహుళకం )
భారతీయ రాజులు – బిరుదులు PDF by Telugueducation.in
సెక్షన్ బి ( Section – B )
General English and General Telugu
English :
a) Comprehension
b) Usage and idioms
c) Vocabulary and punctuation
d) Logical re-arrangement of
sentences
e) Grammar
Telugu :
a) తెలుగు వ్యాకరణం
b) నానార్థలు , తెలుగు పదజాలం
c) తెలుగు నుండి ఇంగ్లీష్ అర్దాలు
d) ఇంగ్లీష్ నుండి తెలుగు అర్దాలు
e) జాతీయాలు
appsc group 2 syllabus in telugu
Reasoning FULL PDF in TELUGU >> CLICK HERE TO DOWNLOAD
Mains Examination : Total Marks : 300
PAPER I : 150 Marks ( General Studies & Mental ABILITY )
PAPER II : 150 Marks General English & General Telugu
(25 marks each & SSC Standard )
PAPER I
1) జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు
2) కరెంట్ అఫైర్స్ జాతీయం అంతర్జాతీయం రాష్ట్రీయం
3) సైన్స్ అండ్ టెక్నాలజీ & జనరల్ సైన్స్ నిత్యా జీవితం లో అనువర్తనాలు
4) భారతదేశ ఆర్థిక అభివృద్ధి ఆంధ్ర ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి తో (ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి )
5) భారతదేశం మరియు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర అంశాలు
6) సుస్థిర అభివృద్ధి & పర్యావరణ అంశాలు
7) ఆంధ్ర ప్రదేశ్ విభజన మరియు విభజన కారణంగా ఎదురుకొంటున్న సమస్యలు
8) భారతదేశ మరియు ఆంధ్ర ప్రదేశ్ భౌగోళిక అంశాలు
9) విపత్తు నిర్వహణ ( ప్రాథమిక భావనలు)
10) తార్కిక మరియు విశ్లేషణ సామర్ధ్యం
11) భారత రాజ్యాంగం ప్రభుత్వం
12) దత్తాంశ నిర్వహణ ( సగటు, మధ్యగతం, బహుళకం )
Telugu Education Official Face book Page Link
PAPER II
General English and General Telugu
English :
a) Comprehension
b) Usage and idioms
c) Vocabulary and punctuation
d) Logical re-arrangement of
sentences
e) Grammar
ARITHEMETIC PDF in telugu >> CLICK HERE
Telugu :
a) తెలుగు వ్యాకరణం
b) నానార్థలు , తెలుగు పదజాలం
c) తెలుగు నుండి ఇంగ్లీష్ అర్దాలు
d) ఇంగ్లీష్ నుండి తెలుగు అర్దాలు
e) జాతీయాలు
ఎపిపిఎస్సి గ్రూప్ సిలబస్ 4 తెలుగులో PDF కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి
APPSC Group 4 Telugu Syllabus PDF CLICK HERE >> appsc group 4 telugu syllabus 2021 by telugueducation.in
మరిన్ని ఎడ్యుకేషనల్ Updates, జాబ్ నోటిఫికెషన్స్ ,కరెంట్ అఫైర్స్ మీరు మిస్ కాకుండ పొందాలి అంటే నా ఛానెల్ ని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి
Telugu Education Official Youtube Link
Telugu Education Telegram Group Link :
Thank you
@ Telugu Education
డిగ్రీ అర్హతతో PF Department లో ఉద్యోగాలు – UPSC EPFO Notification 2020