హైదరాబాద్ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

హైదరాబాద్ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

 

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌సీ).. తెలంగాణ డివిజన్‌ ఆఫీస్‌.. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌)–06, అసిస్టెంట్‌ మేనేజర్‌ (టెక్నికల్‌)–07, అసిస్టెంట్‌ మేనేజర్‌(లా)–07.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ/సీఎంఏ(ఇంటర్‌), ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: 01.11.2021 నాటికి 21 నుంచి 34ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.52,713 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022

వెబ్‌సైట్‌: https://esfc.telangana.gov.in

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!