జనరల్ స్టడీస్ టాప్ ప్రాక్టీస్ బిట్స్ – 01 – General Studies practice bits in telugu

జనరల్ స్టడీస్ టాప్ ప్రాక్టీస్ బిట్స్ – 01

General Studies Practice bits – 01

ప్రతి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఉండే టాపిక్ జనరల్ స్టడీస్.
జనరల్ స్టడీస్ టాప్ ప్రాక్టీస్ బిట్స్ – 01 మీ ముందుకు తీసుకొస్తున్న నా బిట్స్ మీకు నచినట్లైతే మీ మిత్రులకు నా తెలుగు ఎడ్యుకేషన్ ని తెలియజేయగలరు

1 ప్రశ్న : భారతదేశం లో తోలి ఆధునిక కార్మిక సంస్థ మద్రాస్ లేబర్ యూనియన్ స్థాపించింది ?
A) ఎన్ ఎం జోషి
B) బి.p వాడియా
C) శశిపాద బెనర్జీ
D) ఎన్।ఎం లోఖండీ

2 ప్రశ్న : ఎవరిని భారత విప్లవ ఉద్యమాల పితామహుడు అని పిలుస్తారు ?
A) వినాయక్ దామోదర్ సావర్కర్
B) చాపేకర్ సోదరులు
C) మదన్ లాల్
D) వాసుదేవ బల్వంత్

3 ప్రశ్న : లాహోర్ లో భారత్ నౌ జవాన్ సభ అనే యువజన సంఘాన్ని స్థాపించింది ?
A) భగత్ సింగ్
B) సుభాష్ చంద్ర బోస్
C) మహాత్మా గాంధీ
D) రాస్ బిహారి బోస్

Telugu Education Telegram Link

4 ప్రశ్న : ఆజాద్ హింద్ ఫోజ్ గల మొత్తం నాలుగు దళాల్లో లేనిది ?
A) ఝాన్సీ రెజిమెంట్
B) నెహ్రు రెజిమెంట్
C) పటేల్ రెజిమెంట్
D) గాంధీ బ్రిగ్రేడ్

5 ప్రశ్న : వాతావరణపు గాలిలో ఓజోన్ మందాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు ?
A) పాథం(Patham)
B) దాబ్ సన్(Dabson)
C) పిపియం(PPM)
D) పైవేవీ కావు

6 ప్రశ్న : భారతదేశం మొట్ట మొదటి లోక్ పాల్ ఎవరు ?
A) జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్
B) జస్టిస్ అరవింద్ నాయర్
C) జస్టిస్ పినాకి చంద్రగోష్
D) జస్టిస్ రంజన్ గగోయ్

7 ప్రశ్న : 103వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది ?
A) భారత్ , బాంగ్లాదేశ్ భూభాగాల సరిహద్దు ల మార్పిడి
B) చట్ట సభల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్
C) వాస్తు సేవల పన్ను చట్టం
D) అగ్ర వర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు

Click here to dwonload JAN 1-5 Current affairs pdf

8 ప్రశ్న : జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరం లో ఏర్పాటు చేసారు ?

A) 1992

B) 1993

C) 1995

D) 1996

9 ప్రశ్న : జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ లో భాగంగా దేశంలోని మొదటి ఎలక్ట్రానిక్ అర్బన్ హెల్ప్ సెంటర్ ను ఎక్కడ ప్రారంభించారు ?
A) తిరుపతి
B) విశాఖపట్నం
C) గుంటూరు
D) విజయవాడ

10 ప్రశ్న : మానవుని ముతపిండం లో వడపోత భాగాలను ఏమంటారు ?
A) నెఫ్రాన్స్
B) న్యూరాన్స్
C) న్యుట్రాన్స్
D) ప్రొటాన్స్

11 ప్రశ్న : అధికారికంగా ఫుట్ బాల్ ను ఏ సంవత్సరం లో ఒలింపిక్స్ లో చేర్చారు ?
A) 1908
B) 1900
C) 1912
D) 1924

ఎపిపిఎస్సి గ్రూప్ 4 (2020) సిలబస్ తెలుగులో

12 ప్రశ్న : భారతదేశం లో బాబర్ మొదటి దాడి ఎప్పుడు చేసాడు ?
A) 1544
B) 1519
C) 1535
D) 1521

సమాధానాలు : 1) D , 2) D , 3) A , 4) C , 5) B , 6) C , 7) D , 8) B , 9) D , 10) A , 11) A , 12) B

మరిన్నికరెంట్ అఫైర్స్ & జి।కె బిట్స్ మరియు జాబ్ నోటిఫికెషన్స్ కొరకు నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని నా వెబ్సైటు ని ఫాలో అవ్వగలరు

Telugu Education official face book page

Telugu Education Official Youtube lik

Thank You

 

@ Telugu Education

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!