Latest 2020 Current affairs bits in telugu by telugueducation.in
Latest 2020 Current affairs bits by telugueducation.in
1) 👉అమెరికా క్రికెట్ జట్టుకు కోచ్ గా ఎంపికైన భారతీయ మాజీ క్రికెటర్ ఎవరు?
A: *అరుణ్ కుమార్*
2) 👉ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్ బాల్ స్టేడియాన్ని ఏ దేశంలో నిర్మిస్తున్నారు?
A: *గాంగ్జూ(చైనా)*
3) 👉ప్రస్తుత కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి ఎవరు?
A: *లవ్ అగర్వాల్*
4) 👉 అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ పేరు ఏ విధంగా మార్చారు?
A: *ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పోరేషన్*
5)👉 ప్రపంచంలోనే అతివేగంగా 5 కోట్లు డౌన్ లోడ్ లు చేసుకున్న మొబైల్ యాప్ గా రికార్డు సృష్టించిన యాప్ ఏది?
A: *ఆరోగ్య సేతు
6)👉🏻 లాక్ డౌన్ కారణంగా విదేశాలలో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశం రప్పించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి?
A: *వందే భారత్ మిషన్*
7)👉🏻 ఇరాక్ కొత్త ప్రధాని ఎవరు?
A: *ముస్తఫా ఖాద్మీ*
8)👉🏻 పాకిస్థాన్ వైమానిక దళంలో తొలి హిందూ పైలట్ ఎవరు?
A: *రాహుల్ దేవ్*
9)👉🏻 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
A: *దుబాయ్*
10)👉🏻 మే మొదటివారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ పేరేమిటి?
A: *ఎంఫాన్*
For more current affairs & Job Notifications please follow us on
Facebook Page