భారత ప్రధానికి అమెరికా అత్యున్నత పురస్కారం
భారత ప్రధానికి అమెరికా అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోడీ కి అమెరికా అత్యున్నత పురస్కారం అయినా లీజియాన్ అఫ్ మెరిట్ లభించింది.
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వృద్ధి చేయడంలో, భారత్ అంతర్జాతీయ శక్తిగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. వైట్హౌస్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రయాన్ ఈ అవార్డును అందజేశారు. అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు.. మోదీ తరఫున దీన్ని అందుకున్నారు.
Telugu Daily Current Affairs > CLIKC HERE
తెలుగు కరెంట్ అఫైర్స్ – 2020 వార్తల్లో వ్యక్తులు
RRB NTPC 2020 General Awareness Online Test 06