Latest Job Notifications

Sports Authority of Inida Jobs 2020 – స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో 109 ఖాళీలు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ)లో 109 ఖాళీలు

న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఐఏ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Notification వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 109
Posts : స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్స్పర్ట్–62,ఫిజియోథెరపిస్ట్–47.
Educational Qualifications :
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ర్సైజ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ సైన్స్, బ్యాచిలర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ అండ్ ఎక్స్ర్సైజ్ సైన్స్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
Selection Process :
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

Application Procees :
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Last date to apply
దరఖాస్తులకు చివరి తేది: 21.10.2020

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి

CLICK HERE TO GO OFFICIAL SITE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!