TSPSC డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2022
తెలంగాణలోని నిరుద్యోగులకు TSPSC మరో గుడ్ న్యూస్ చెప్పింది ఏదైనా డిగ్రీ అర్హతతో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
మొత్తం పోస్టులు : 53
అర్హత : ఏదైనా డిగ్రీ
క్రింద ఉన్న లింక్ ద్వారా నోటిఫికేషన్ పిడిఫ్ ను డౌన్లోడ్ చేస్కోండి
Notification PDF File >> Link
tspsc divisional accounts officer 2022 notification