Uncategorized

AP Geography imp bits in telugu – ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు ముఖ్యమైన ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు ముఖ్యమైన ప్రశ్నలు
AP Geography Imp Question & Answers

Q : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో నికర సాగు భూమి శాతం ?
A : 40.96%
Q ; నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎత్తు ఎంత ?
A ; 125మీ
Q ; నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువను ఏమని పిలుస్తారు ?
A : జవహర్లాల్ నెహ్రు కాలువ
Q : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువను ఏమని పిలుస్తారు ?
A : లాల్ బహదూర్ శాస్రి కాలువ

Q : సోమశిల ప్రాజెక్ట్ ను ఎప్పుడు నిర్మించారు ?
A : 1975
Q : సోమశిల ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది ?
A : నెల్లూరు
Q : వంశధార ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది ?
A : శ్రీకాకుళం
Q : వంశధార ప్రాజెక్ట్ వాళ్ళ ఎన్ని హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది ?
A : 1.6 లక్షల హెక్టార్లు

Q : తుంగభద్రా నది ఎడమ కాలువ ద్వారా ఏ జిల్లాకు సాగునీరు అందుతుంది ?
A : అనంతపురం
Q : ధవళేశ్వరం ప్రాజెక్ట్ ను ఎప్పుడు నిర్మించారు ?
A : 1853

Please share this post to all

thank you

@ Telugu Education

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!