current affairs telugu

Current affairs 2020 PDF – కరెంట్ అఫైర్స్ 2020 ఫిబ్రవరి టాప్ బిట్స్

Q : ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్ అఫ్ ది ఇయర్(భారత్)-2020 గా ఎంపికైన క్రీడాకారిణి
A : పివి సింధు
Q : 2022 లో జరిగే కామన్వెల్త్ షూటింగ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ?
A : ఇండియా
Q : ఇటీవల భారత్ మరియు బ్రిటన్ 2020 కి సంబందించిన సంయుక్త విన్యాసాలు “ఇంద్రధనుష్ ” ఏ రాష్ట్రము లో నిర్వహించారు ?
A : ఉత్తరప్రదేశ్

Q : హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ – 2020 లో ముకేశ్ అంబానీ ఎన్నో స్థానం లో ఉన్నారు ?
A : 9 వ స్థానం లో
Q : ప్రపంచం లో అత్యంత కాలుష్య (2020)నగరం గా నిలిచినా భారతీయ నగరం ?
A : ఘజియాబాద్
Q : జగనన్న వసతి దీవెన సంక్షేమ పథకాన్ని సీఎం జగన్ ఎక్కడ ఏ రోజు ప్రారంభించారు ?
A : విజయవాడ ఫిబ్రవరి 24

Q : నూతన చీఫ్ విజిలెన్సు కమీషనర్ గా ఎవరు నియమితులయ్యారు ?
A : సంజయ్ కొఠారి
Q : అంతర్జాతీయ మాతృబాష దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు ?
A : ఫిబ్రవరి 21

Q : మహిళల టి20 ప్రపంచ కప్ 2020 ఎక్కడ నిర్వహిస్తున్నారు ?
A : ఆస్ట్రేలియా
Q : బాలలకు పోష్టికాహారం విద్య సుస్థిరాభివృద్ది కి కృషి చేస్తున్న దేశాల్లో భారతదేశం స్థానం ?
A : 77 వ స్థానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!