Latest Job Notifications

త్వరలో ఎపి లో 6000 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్

త్వరలో ఎపి లో పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలో తీపి కబురు చెప్పనుంది . 6000 పొలిసు ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు అదే విధం గా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను క్యాలెండర్ ను కూడా రూపొందించాలని , ఉగాది కి ఉద్యోగాల క్యాలెండర్ ను ప్రకటించాలని నిర్ణయించారు.6000 పొలిసు ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ముందుగా విడుదల కాబోతుంది..అదే విధంగా త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదలకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు

free online tests for AP TET : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!