CDTL Jobs Notification 2020

సీడీటీఎల్‌, హైద‌రాబాద్‌లో వివిధ ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని సెంట్ర‌ల్ డ్ర‌గ్ టెస్టింగ్ ల్యాబొరేట‌రీ (సీడీటీఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Notification Details :

*Total Vacancies : 09

Posts : బెంచ్ కెమిస్ట్‌-06, ల్యాబ్ అసిస్టెంట్‌-02, ఆఫీస్ అసిస్టెంట్‌-01.‌

Educational Qualifications : పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి/ ఇంట‌ర్మీడియ‌ట్, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌/ డిగ్రీ, బీఫార్మ‌సీ/ ఎంఫార్మ‌సీ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం : Email ద్వారా.

Last Date to apply : 14.12.2020

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!