టెస్ట్ రాసే అభ్యర్హులకు సూచనలు : టెస్ట్ లోని ప్రశ్నని చదివి క్రింద ఉన్న Options లో సమాధానాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మరొక ప్రశ్నకి మీరు వెళ్ళగలరు ఒక వేళా ఒక ప్రశ్నకి సమాధానం తెలియక పోయిన నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మరొక ప్రశ్న కి మీరు వెళ్ళగలరు.టెస్ట్ పూర్తీ ఐన తర్వాత సబ్మిట్ బటాన్ పై క్లిక్ చేసి మీ స్కోర్ తెలుసుకోండి View Questions పైన క్లిక్ చేయడం ద్వారా టెస్ట్ యొక్క అన్ని ప్రశ్నల సమాధానాలను మీరు చూడగలరు
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score
Your score
Categories
Not categorized0%
Your result has been entered into leaderboard
Loading
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
Answered
Review
Question 1 of 50
1. Question
వైగోట్ స్కీ విశ్వాసం ప్రకారం..
1) భాషా సముపార్జన.. సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జనకు దారితీస్తుంది.
2) సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జన భాషా వికాసానికి వీలు కల్పిస్తుంది.
3) భాషల సముపార్జనలో సామాజికమైన అన్యోన్య చర్యలు ఏ రకమైన పాత్ర నిర్వహించవు.
4) భాషా సముపార్జనకు మూర్తిమత్వ వికాసంలో ఎలాంటి పాత్ర లేదు
కింది ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ‘‘అభ్యసనం ప్రత్యక్ష ప్రక్రియ, అది భావాలు ప్రసారం చేయడం ద్వారా జరగదు’’ అని అన్నాడు?
1) థారన్‌డైక్
2) లెవిన్
3) వర్థీమర్
4) కోహెలర్
Correct
Incorrect
Question 4 of 50
4. Question
9వ తరగతిలోని ముగ్గురు విద్యార్థులు అన్ని సాధన పరీక్షల్లో 1, 2, 3 స్థానాల్లోనే మారుతుంటారు. ఎప్పుడూ వీరు ఒకరిపై మరొకరు ఈర్ష్య పడుతుంటారు. కారణమేంటి?
1) క్రియాత్మక
2) భావాత్మక
3) మానసిక – చలనాత్మక
4) జ్ఞానాత్మక
Correct
Incorrect
Question 5 of 50
5. Question
బండూర ప్రకారం కింది ప్రవర్తనా నమూనాలో ముఖ్యం కానిది?
1) సాంప్రదాయక నిబంధనం
2) పరిశీలకుల లక్షణాలు
3) అనుకరణ ప్రవర్తనా పర్యవసానాలు
4) నమూనా లక్షణాలు
కిందివాటిలో సరైన క్రమం.
1) లక్ష్యం − అవసరం − ఉత్సుకత − గమ్యం
2) అవసరం − ఉత్సుకత − కదలిక − గమ్యం
3) ఉత్సుకత − అవసరం − కదలిక − గమ్యం
4) గమ్యం − ఉత్సుకత − అవసరం − కదలిక
Correct
Incorrect
Question 8 of 50
8. Question
కిందివాటిలో సరికాని జత.
1) రోషాక్ సిరా మరకల పరీక్ష − హెర్మన్ రోషాక్
2) థీమాటిక్ అప్పర్సెప్షన్ పరీక్ష − ముర్రే, మోర్గాన్
3) చిల్డ్రన్ అప్పర్సెప్షన్ పరీక్ష − ఎస్.బెల్లాక్, ఎల్.బెల్లాక్
4) సాంఘికమితి పరీక్ష − ఫిలిస్ జాక్సన్
Correct
Incorrect
Question 9 of 50
9. Question
ప్రక్షేపక పరీక్షలకు సంబంధించి సరికాని వాక్యం?
1) ఈ పరీక్షలను ఫ్రాంక్ మూర్తిమత్వ అంచనాకు ఉపయోగించారు.
2) వ్యక్తిలో చేతన, అచేతన భావాలను వ్యక్తపరుస్తుంది.
3) ప్రయోజ్యుడు ఊహ ద్వారా సమాధానమిస్తాడు.
4) ఈ పరీక్షలో అస్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయి.
Correct
Incorrect
Question 10 of 50
10. Question
ఒక సంఘటనకు లేదా మార్పునకు, సవాలుకు వ్యక్తి శారీరంగా, మానసికంగా అతిగా స్పందించడమే ఒత్తిడి అని నిర్వచించినవారు ?
Correct
Incorrect
Question 11 of 50
11. Question
కిందివాటిలో భిన్నమైన సామర్థ్యాలు కలిగిన పిల్లలకు ఉపకరించనిది?
1) విభిన్న ఆలోచనా విద్య
2) సమ్మిళిత విద్య
3) ప్రత్యేక విద్య
4) సమైక్య విద్య
Correct
Incorrect
Question 12 of 50
12. Question
కిందివాటిని జతపరచండి.
i) మెల్లకన్ను A) కాటరాక్ట్
ii) కంటి మసక B) తనలోతాను
iii) ఆటిజం C) కండరాలు బిగుసుకుపోవడం
iv) అసమ్యత D) స్ట్రాబిస్మస్
Correct
Incorrect
Question 13 of 50
13. Question
మనదేశంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం?
Correct
Incorrect
Question 14 of 50
14. Question
కొంత మంది పిల్లలు ఇతరులతో కలవకుండా ఉండటాన్ని ‘ఆటిజమ్’ అంటారు. ఈ పదం ‘ఆటోస్’ అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది?
Correct
Incorrect
Question 15 of 50
15. Question
పిల్లల్లో ఎన్ని డెసిబుల్స్ శబ్ద తీవ్రతను వినలేనివారిని బధిరులుగా భావించాలి?
Correct
Incorrect
Question 16 of 50
16. Question
‘పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ (దివ్యాంగజన్)’ ఎక్కడ ఉంది?
Correct
Incorrect
Question 17 of 50
17. Question
ప్రాచీన విద్యా ప్రారంభ వేడుకలకు సంబంధించి సరికానిది?
A) బౌద్ధ విద్యా విధానం – సమరోన్నతోత్సవం
B) వేద విద్యా విధానం – ఉపనయన కార్యక్రమం
C) ఇస్లాం విద్యా విధానం – మత ధర్మాలు
Correct
Incorrect
Question 18 of 50
18. Question
ప్రాచీన విద్యలో గురువులు
A) హిందూ ధర్మ వేద విద్య గురువులు బ్రహ్మచర్యం పాటించే సన్యాసులు.
B) ముస్లిం విద్యావిధాన గురువుల మత గురువులు.
కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
A) ఆశ్రమాలు i) వేద విద్య తరగతి గది
B) ప్రార్థనాస్థలం ii) బౌద్ధ విద్య తరగతి గది
C) ఆరామాలు iii) ముస్లిం విద్య తరగతి గది
స్పియర్‌మన్ ప్రకారం ఏదైనా విషయంలో వ్యక్తమయ్యే ప్రతిభ-
1) G కారకంతోపాటు ఆ విషయానికి సంబంధించిన S కారకంపై ఆధారపడుతుంది.
2) S కారకంపై మాత్రమే ఆధారపడుతుంది.
3) G కారకంపై మాత్రమే ఆధారపడుతుంది.
4) ఏ కారకానితో కూడా సంబంధం లేకుండా ఉంటుంది
Correct
Incorrect
Question 23 of 50
23. Question
గార్డెనర్ ప్రకారం కిందివాటిలో సరైనవి?
ఎ) పద నేర్పరులు – శాబ్ధిక భాషా ప్రజ్ఞ
బి) తార్కిక సంఖ్య నేర్పరులు – గణిత తార్కిక ప్రజ్ఞ
సి) సంగీత నేర్పరులు – సంగీత లయ సంబంధ ప్రజ్ఞ
డి) శరీర నేర్పరులు – శరీర స్పర్శాత్మక ప్రజ్ఞ
Correct
Incorrect
Question 24 of 50
24. Question
విభిన్నమైన అభ్యసన అలవాట్లున్న విద్యార్థుల కోసం ఒక ఉపాధ్యాయుడు వేర్వేరు రకాల అభ్యసన పరిస్థితుల్ని సృష్టిస్తే, ఆ టీచర్ కిందివారిలో ఎవరి సిద్ధాంతం వల్ల ప్రభావితమయ్యారు?
1) కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం
2) గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం
3) సామాజిక – సాంస్కృతిక వికాస సిద్ధాంతం – వైగోట్ స్కీ
4) పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం
Correct
Incorrect
Question 25 of 50
25. Question
కిందివాటిలో సరికానిది?
1) పవన్ గణితంలో ఎక్కువ ప్రతిభ, ఆంగ్లంలో తక్కువ ప్రతిభ చూపించడం వ్యక్తంతర్గత భేదం.
2) దీప ఆడగలదు, పాడగలదు కానీ ఆమె అందరికంటే చాలా పొడగరి – అంతర్వ్యక్తిగత భేదం
3) ఒకే వ్యక్తి పలు అంశాల్లో భిన్నత్వాన్ని ప్రదర్శించడాన్ని అంతర వ్యక్తిగత భేదం అంటారు.
4) ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండే భౌతిక, మానసిక భేదాలను అంతర వ్యక్తిగత భేదాలు అంటారు.
Correct
Incorrect
Question 26 of 50
26. Question
“వికాసం”కు సంబంధించి సరికానిది?
వికాసమును కొలవవచ్చును
వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ
వికాసం గుణాత్మకమైనది
వికాసం సమగ్ర విస్తృతమైన భావన
Correct
Incorrect
Question 27 of 50
27. Question
‘నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్’ అనే సామెతను కింది ఏ సూత్రానికి అన్వయించుకోవచ్చు?
1) ఉపయోగ సూత్రం
2) అనుపయోగ సూత్రం
3) సంసిద్ధతా సూత్రం
4) ఫలిత సూత్రం
Correct
Incorrect
Question 28 of 50
28. Question
కార్య సాధక అభ్యసన పరిమితుల్లో ఒకటి-
1) స్వీయగమన అభ్యసనం
2) సత్వర పరిపృష్టి
3) సరైన సమాధానం ఎంపికలో అవకాశ కారకం
4) అభ్యాసకుడిని చురుకుగా ఉంచుతుంది
Correct
Incorrect
Question 29 of 50
29. Question
కిందివాటిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం?
1) సాంప్రదాయిక నిబంధనం
2) కార్యసాధక నిబంధనం
3) యత్న – దోష నిబంధనం
4) గెస్టాల్ట్ ఉపగమం
Correct
Incorrect
Question 30 of 50
30. Question
మనసుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన దేనికి సంబంధించనిది?
1) సంధాన వాదం
2) ప్రవర్తనా వాదం
3) సాంప్రదాయిక నిబంధనం
4) నిర్మాణాత్మక వాదం
Correct
Incorrect
Question 31 of 50
31. Question
సామాన్య సంభావ్యత విక్రమ్ యొక్క వైశ్యామం ?
Correct
Incorrect
Question 32 of 50
32. Question
ఒక వ్యక్తి నెలసరి ఆదాయము 12,000/- ఇంటి ఖర్చులు 5500/- అయినా ఇంటి ఖర్చుల యొక్క కోణం ? (Use Pie Diagram)
Correct
Ans : 360/12000 X 5500
Incorrect
Ans : 360/12000 X 5500
Question 33 of 50
33. Question
2.5, 3.5, 4.5, 7.0, 9.0 సగటు ?
Correct
Incorrect
Question 34 of 50
34. Question
వ్యాప్తి గుణకం సూత్రం ?
గరిష్ట విలువ – కనిష్ట విలువ / గరిష్ట విలువ + కనిష్ట విలువ
గరిష్ట విలువ + కనిష్ట విలువ / గరిష్ట విలువ – కనిష్ట విలువ
గరిష్ట విలువ x కనిష్ట విలువ / గరిష్ట విలువ + కనిష్ట విలువ
గరిష్ట విలువ + కనిష్ట విలువ / గరిష్ట విలువ x కనిష్ట విలువ
Correct
Incorrect
Question 35 of 50
35. Question
క్రింది వాటిలో సత్యం ?
A. బహుళకం = 2Xమద్యతము – 3Xసగటు
B. బహుళకం + 2Xసగటు = 3Xమద్యతము
Correct
Incorrect
Question 36 of 50
36. Question
Statista ఏ బాషా పదం?
Correct
Incorrect
Question 37 of 50
37. Question
కిందివాటిలో అభ్యసన ప్రక్రియ సోపానం కానిది?
1) అవసరం ఏర్పడటం లేదా ప్రేరణ కలగడం.
2) లక్ష్యాన్ని, గమ్యాన్ని స్థిరపరచుకోవడం.
3) గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం.
4) లక్ష్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నించకపోవడం
Correct
Incorrect
Question 38 of 50
38. Question
నిర్మాణాత్మక వాదం దేనికి ప్రాధాన్యం ఇస్తుంది?
1) అభ్యసనంలో అనుకరణ పాత్ర.
2) పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ స్వీయ అవగాహన పెంచుకోవడం.
3) సమాచారాన్ని కంఠస్థం చేసి అవసరమైనప్పుడు పునఃస్మరణ.
4) ఉపాధ్యాయుడు ప్రబలమైన పాత్ర పోషించడం.
Correct
Incorrect
Question 39 of 50
39. Question
‘పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు’. అని ప్రకటించింది?
1) కోల్బర్గ్
2) స్కిన్నర్
3) పియాజే
4) పావ్లోవ్
Correct
Incorrect
Question 40 of 50
40. Question
ఒక తండ్రి అతడి కుమార్తెను విహారయాత్రకు తీసుకెళ్లాడు. ఆమెకు గతంలో పక్షులను గురించిన భావన ఏర్పడి ఉంది కానీ గాలిపటాల గురించి తెలియదు. గాలిపటాలను చూడటంతో ఆమె తన తండ్రితో ‘పక్షులను చూడండి’ అని అన్నది. తండ్రి ‘అవి గాలిపటాలు’ అని అన్నాడు. పై ఉదాహరణ దేనిని తెలుపుతుంది?
1) సాంశీకరణం
2) అనుగుణ్యం
3) పదిలపరచడం
4) వస్తు ప్రదర్శన
Correct
Incorrect
Question 41 of 50
41. Question
భారత జాతీయ విద్య ఉద్యమ కాలం ?
Correct
Incorrect
Question 42 of 50
42. Question
సార్జెంట్ కమిషన్ సిపారసు కానిది ?
3-5 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్య
ఎంప్లాయిమెంట్ బ్యూరో స్థాపన
వ్యాయమ విద్య మెరుగుపరచడం
మధ్యాహ్న భోజన అమలు
Correct
Incorrect
Question 43 of 50
43. Question
ఆంగ్లం కోసం భారతీయులు ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు అన్నది ?
హంటర్
మెకాలే
ఉడ్
బేంటిక్
Correct
Incorrect
Question 44 of 50
44. Question
బ్రిటిష్ వారి కాలం లో మన దేశంలో తోలి నూతన విద్య విధానాన్ని ఎప్పుడు రూపొందించారు ?
Correct
Incorrect
Question 45 of 50
45. Question
మాల్కం ఆదిశేషయ్య కమిటీ లో గల సభ్యుల సంఖ్య ?
Correct
Incorrect
Question 46 of 50
46. Question
కామన్ సిలబస్ ను సూచించిన కమిటీ/కమిషన్ ?
కొఠారి
ఈశ్వరి బాయి
సెకండరీ కమిషన్
NPE 1986
Correct
Incorrect
Question 47 of 50
47. Question
కిందివాటిలో పాఠశాల యాజమాన్య కమిటీ విధి కానిది?
1) మధ్యాహ్న భోజన అమలును పర్యవేక్షించడం
2) ఆవాస ప్రాంతంలోని బడి వయసు పిల్లలందరూ బడిలో ఉండేలా చూడటం
3) బడి అభివృద్ధి ప్రణాళికను తయారుచేయడం
4) పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయడం
Correct
Incorrect
Question 48 of 50
48. Question
ఒక సంక్లిష్టమైన భావనను వివరించడంలో ఒక ఉపాధ్యాయుడు A అనే బోధనా పద్ధతిని ఉపయోగించాడు. దాని ద్వారా మంచి ఫలితాలు రాకపోవడంతో B అనే బోధనా పద్ధతికి మారాడు. ఆశించిన ఫలితాలు రావడంతో దానినే వినియోగిస్తున్నాడు. ఇది ఏ అభ్యసనా పద్ధతికి దగ్గరగా ఉంది?
1) కార్యసాధక నిబంధనం
2) శాస్త్రీయ నిబంధనం
3) పరిశీలనా అభ్యసనం
4) అంతర్దృష్టి అభ్యసనం
Correct
Incorrect
Question 49 of 50
49. Question
భాషను ఆర్జించే సాధనం అంటే?
1) భాషను అభ్యసించేందుకు కావాల్సిన అంతర్గత సామర్థ్యం.
2) భాషను అభ్యసించేందుకు ఉపాధ్యాయుడు పంపిణీ చేసిన సామగ్రి.
3) అనుకరణ ద్వారా భాషను ఆర్జించడం.
4) సాంకేతిక ఉపకరణాలు వినియోగించి భాషను ఆర్జించడం.
Correct
Incorrect
Question 50 of 50
50. Question
యునెస్కో ఏ సంవత్సరం లో అనియత విద్య కార్యక్రమాన్ని బయటకి తెచ్చింది ?
Correct
Incorrect
Leaderboard: HWO PAPER 2 Grand Test 02
maximum of 50 points
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
NOTE :పై ఆన్ లైన్ టెస్టులో ఏవైనా తప్పులు గమనిస్తే మా దృష్టికి తీసుకురాగలరు