టెస్ట్ రాసే అభ్యర్హులకు సూచనలు : టెస్ట్ లోని ప్రశ్నని చదివి క్రింద ఉన్న Options లో సమాధానాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మరొక ప్రశ్నకి మీరు వెళ్ళగలరు ఒక వేళా ఒక ప్రశ్నకి సమాధానం తెలియక పోయిన నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మరొక ప్రశ్న కి మీరు వెళ్ళగలరు.టెస్ట్ పూర్తీ ఐన తర్వాత సబ్మిట్ బటాన్ పై క్లిక్ చేసి మీ స్కోర్ తెలుసుకోండి View Questions పైన క్లిక్ చేయడం ద్వారా టెస్ట్ యొక్క అన్ని ప్రశ్నల సమాధానాలను మీరు చూడగలరు
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score
Your score
Categories
Not categorized0%
Your result has been entered into leaderboard
Loading
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
Answered
Review
Question 1 of 50
1. Question
క్రింది వాటిలో సరి కానివి ?
A.ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన : 18-50years
B.అటల్ పెన్షన్ యోజన : 18-40years
C.ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన : 18-60years
Correct
Ans Explanation
A.ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన : 18-70years
B.అటల్ పెన్షన్ యోజన : 18-40years
C.ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన : 18-50years
Incorrect
Ans Explanation
A.ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన : 18-70years
B.అటల్ పెన్షన్ యోజన : 18-40years
C.ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన : 18-50years
Question 2 of 50
2. Question
క్రింది పథకాలను వరుస క్రమంలో అమర్చండి ?
A.డిజిటల్ ఇండియా
B.మేకిన్ ఇండియా
C.స్వచ్ భారత్
D.STARTUP ఇండియా
Correct
A.డిజిటల్ ఇండియా 2015 JULY 01
B.స్వచ్ భారత్ 2014 OCT 02
C.మేకిన్ ఇండియా 2014 SEP 25
D.STARTUP ఇండియా 2016 APR 05
Incorrect
A.డిజిటల్ ఇండియా 2015 JULY 01
B.స్వచ్ భారత్ 2014 OCT 02
C.మేకిన్ ఇండియా 2014 SEP 25
D.STARTUP ఇండియా 2016 APR 05
Question 3 of 50
3. Question
సుకన్య సమృద్ధి యోజన లో గరిష్టం గా సంవత్సరానికి ఎంత డబ్బు జమ చేయవచ్చు ?
50,000
1,00,000
1,50,000
2,00,000
Correct
Incorrect
Question 4 of 50
4. Question
A.తెలంగాణ ప్రభుత్వం ఆరు హామీల అమలు కోసం 55,196 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించింది
B.ఉచిత బస్సు ప్రయాణ ప్రారంభోత్సవం లో మెహిదీపట్నం డిపో బసుతో ప్రారంభించబడింది
Correct
Ans Explanation
A.తెలంగాణ ప్రభుత్వం ఆరు హామీల అమలు కోసం 53,196 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించింది
B.ఉచిత బస్సు ప్రయాణ ప్రారంభోత్సవం లో Uppal డిపో బసుతో ప్రారంభించబడింది
Incorrect
Ans Explanation
A.తెలంగాణ ప్రభుత్వం ఆరు హామీల అమలు కోసం 53,196 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించింది
B.ఉచిత బస్సు ప్రయాణ ప్రారంభోత్సవం లో Uppal డిపో బసుతో ప్రారంభించబడింది
Question 5 of 50
5. Question
A. ఇందిరమ్మ ఇండ్ల పథకం సహాయం మూడు దశల్లో అందిస్తారు
B. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం కు 3500ఇల్లు(3500Units) కేటాయించారు
Correct
Ans Explanation
A. ఇందిరమ్మ ఇండ్ల పథకం సహాయం 4 దశల్లో అందిస్తారు
Incorrect
Ans Explanation
A. ఇందిరమ్మ ఇండ్ల పథకం సహాయం 4 దశల్లో అందిస్తారు
రేకపల్లిని రాజధానిగా చేసుకొని పాలించిన రాజవంశం
1) ముసునూరి వంశం
2) వెలమ వంశం
3) రెడ్డి రాజులు
4) కాపయ వంశం
Correct
Incorrect
Question 8 of 50
8. Question
ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడ బయల్పడని ప్రత్యకమైన సమాధి ఒక కళేబరంపై మరొక కళేబరం తెలంగాణలోని ఏ ప్రాంతంలో బయటపడింది
1) నార్కెట్ పల్లి
2) జానంపేట
3) శేరుపల్లి
4) ఏలేశ్వరం
Correct
Incorrect
Question 9 of 50
9. Question
నేరమయ రాజకీయలపై నివేదిక సమర్పించిన కమిటి
ఎన్.ఎన్. వోహ్రా
రాజేంద్ర సచార్
K. సంతానం
కె.పి. గిల్
Correct
Incorrect
Question 10 of 50
10. Question
సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో ఏ ప్రకరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు?
ప్రకరణ 16(1)
ప్రకరణ 16(2)
ప్రకరణ 16(3)
ప్రకరణ 16(4)
Correct
Incorrect
Question 11 of 50
11. Question
రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది ?
Correct
Incorrect
Question 12 of 50
12. Question
ఇతను ఇక్ష్వాకుల చివరి పాలకుడు ?
Correct
Incorrect
Question 13 of 50
13. Question
తెలంగాణ మహిళా దినోత్సవం నాటి సత్యాగ్రహాల్లో మోజంజాహి మార్కెట్ వద్ద జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు?
సదాలక్ష్మి
స్నేహలతారెడ్డి
శాంతాబాయి
కుముద్ నాయక్
Correct
Incorrect
Question 14 of 50
14. Question
1960 ఉద్యమ సమయంలో తెలంగాణ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులు ఏ దినం పాటించారు
ఉపాధ్యాయుల మహర్దశ దినం
ఉపాధ్యాయుల దుర్దశ దినం
తెలంగాణ హామీల దినం
నిరసన దినం
Correct
Incorrect
Question 15 of 50
15. Question
1969 తెలంగాణ ఉద్యమం సమయంలో
A) విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షుడు 1. మదన్మోహన్
B) ఉస్మానియా విశ్వవిద్యాలయం 2. మల్లికార్జున్
C) టీఎస్ ప్రథమ అధ్యక్షుడు 3. సత్యనారాయణ రావు
D) తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు4. కేఆర్ ఆమోస్
Correct
Incorrect
Question 16 of 50
16. Question
మిస్టర్ తెలంగాణ గా ఎవరిని పేర్కొంటారు
జయశంకర్
కంచె వెలయ్య
కేశవరావు జాదవ్
కోదండరాం
Correct
Incorrect
Question 17 of 50
17. Question
1991-92 మధ్య జయశంకర్ ఏ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేసారు
CIEFL
HCU
OU
KU
Correct
Incorrect
Question 18 of 50
18. Question
మూడవ జాతీయ కాంగ్రెస్(1887) సమావేశానికి ఎంత మంది హాజరు అయ్యారు ?
Correct
Incorrect
Question 19 of 50
19. Question
శాతవాహనుల కాలంలో దేశీయ వ్యాపారంలో పేరుపొందిన కరీంనగర్ ప్రాంతం ఏ పరిశ్రమకు పేరు పొందింది
1) ఇనుము పరిశ్రమ
2) వజ్ర పరిశ్రమ
3) ఉక్కు పరిశ్రమ
4) లోహ పరిశ్రమ
Correct
Incorrect
Question 20 of 50
20. Question
శాతవాహనుల కాలంలో దేశీయ వ్యాపారంలో పేరుపొందిన కరీంనగర్ ప్రాంతం ఏ పరిశ్రమకు పేరు పొందింది
1) ఇనుము పరిశ్రమ
2) వజ్ర పరిశ్రమ
3) ఉక్కు పరిశ్రమ
4) లోహ పరిశ్రమ
Correct
Incorrect
Question 21 of 50
21. Question
రాజుల సరైన వరుస క్రమం ?
A.మొహమ్మద్ కూలీ కుతుబ్ షా
B.జంషీద్ కూలీ కుతుబ్ షా
C.ఇబ్రహీం కూలీ కుతుబ్ షా
D.సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా
Correct
Ans Explanation
జంషీద్ కూలీ కుతుబ్ షా (1543 – 1550)
ఇబ్రహీం కూలీ కుతుబ్ షా (1550 – 1580)
మొహమ్మద్ కూలీ కుతుబ్ షా (1580 – 1612)
సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా (1612 – 1626)
Incorrect
Ans Explanation
జంషీద్ కూలీ కుతుబ్ షా (1543 – 1550)
ఇబ్రహీం కూలీ కుతుబ్ షా (1550 – 1580)
మొహమ్మద్ కూలీ కుతుబ్ షా (1580 – 1612)
సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా (1612 – 1626)
Question 22 of 50
22. Question
సరికాని జత ?
A. కాన్సూర్ : తిరుగుబాటుదారులు – నానాసాహెబ్
B. లక్నో / అవధ్ : తిరుగుబాటుదారు – బేగం హజరత్ మహల్
Correct
Incorrect
Question 23 of 50
23. Question
అమృత్‌బజార్ స్థాపించిన వారు ?
Correct
Incorrect
Question 24 of 50
24. Question
హిమాలయాలు పశ్చిమ ప్రాంతంలో ఎంత వెడల్పు ను కల్గి ఉన్నాయి ?
Correct
Incorrect
Question 25 of 50
25. Question
క్రింది వాటిలో సరైన జత ?
A.కొంకణ్ తీరం – కేరళ
B.ఉత్కల్ తీరం – తమిళనాడు
Correct
Ans Explanation
A.కొంకణ్ తీరం – Goa
B.ఉత్కల్ తీరం – Odissa
Incorrect
Ans Explanation
A.కొంకణ్ తీరం – Goa
B.ఉత్కల్ తీరం – Odissa
Question 26 of 50
26. Question
మీసో ఆవరణం ఎంత మేర ఎత్తు వరకు ఉంటుంది ?
Correct
Incorrect
Question 27 of 50
27. Question
ప్రపంచ కాఫీ ఉత్పత్తి లో భారతదేశం వాటా ?(Textbook bit)
Correct
Incorrect
Question 28 of 50
28. Question
జనపనార ఉత్పత్తి లో భారతదేశం స్థానం ?
Correct
Incorrect
Question 29 of 50
29. Question
జాన్ గుటెన్ బర్గ్ అచ్చు యంత్రం కనుగొన్న సంవత్సరం ?
Correct
Incorrect
Question 30 of 50
30. Question
బాక్టీరియా పొడవు దాదాపు ?
Correct
Incorrect
Question 31 of 50
31. Question
క్రింది వాటిలో
A.రెండు సార్లు రూపొందించిన ప్రణాళికా – 5వది
B.ఒక సం ముందుగా రద్దు అయిన ప్రణాళిక – 6వది
Correct
Incorrect
Question 32 of 50
32. Question
ఎవరి కమిటీ సిఫారసుల మేరకు నాబార్డ్ ఏర్పాటు చేశారు?
తివారీ కమిటీ
శివరామన్ కమిటీ
చంద్రశేఖర్ కమిటీ
P C నిధి కమిటీ
Correct
Incorrect
Question 33 of 50
33. Question
రెండవ పంచవర్ష ప్రణాళిక Period ?
Correct
Incorrect
Question 34 of 50
34. Question
36వ జాతీయ పుస్తక ప్రదర్శన(2024) హైదరాబాద్ లో ఏ నెలలో జరిగింది ?
Correct
Incorrect
Question 35 of 50
35. Question
ఇటీవల రాష్ట్రపతిచే షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్ సభ్యునిగా నియమితులు అయినా తెలంగాణ వ్యక్తి ?
రామ్ చందర్
వంశీ కృష్ణ
మనోజ్
రామ కృష్ణ
Correct
Incorrect
Question 36 of 50
36. Question
తెలంగాణలోని ఏ గుట్లలను జియోలాజికల్ సర్వ్ అఫ్ ఇండియా జిఓ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది
రాఖి గుట్టలు
సిర్నాపూర్ గుట్టలు
పాండవుల గుట్టలు
కందికల్ గుట్టలు
Correct
Incorrect
Question 37 of 50
37. Question
కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది ?
మహేష్
రాజు ప్రజాపతి
యాదగిరి
సాయన్న
Correct
Incorrect
Question 38 of 50
38. Question
నిర్మలా సీతారామన్ 2024లో కేంద్ర బడ్జెట్‌ను ఎన్నవసారి ప్రవేశపెట్టారు ?
5వ సారి
6వ సారి
7వ సారి
4వ సారి.
Correct
Incorrect
Question 39 of 50
39. Question
2023లో హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన కింది ఉత్పత్తులలో ఏది యూరోపియన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్‌ని పొందింది?
చంబా రుమల్
కిన్నౌరి శాలువ
హిమాచలీ కలా జీరా
కాంగ్రా టీ
Correct
Incorrect
Question 40 of 50
40. Question
బంజారా భాషలో భగవత్గీత ను రాసి పద్మ శ్రీ పొందిన కేతావత్ సోమ్ లాల్ జిల్లా ఏది ?
Correct
Incorrect
Question 41 of 50
41. Question
భారతదేశం ఏ తేదీన అమరవీరుల దినోత్సవం లేదా షహీద్ దివస్‌ను జరుపుకుంటుంది?
జనవరి 15
జనవరి 30
ఫిబ్రవరి 14
మార్చి 5
Correct
Incorrect
Question 42 of 50
42. Question
సంయుక్త సైనిక వ్యాయామం ‘ఎక్సర్సైజ్ మిత్ర శక్తి-2023’ భారతదేశంతో మరియు ఏ దేశంతో నిర్వహించబడుతోంది?
USA
ఫ్రాన్స్
జర్మనీ
శ్రీలంక
Correct
Incorrect
Question 43 of 50
43. Question
హమాస్‌పై జరుగుతున్న పోరాటానికి ఇజ్రాయెల్ ఏ కోడ్ నేమ్ ఇచ్చింది?
ఆపరేషన్ గాజా
ఆపరేషన్ ఐరన్ మ్యాన్
ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్
ఆపరేషన్ అటాక్
Correct
Incorrect
Question 44 of 50
44. Question
ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది?
జాషువా డి. ఆంగ్రిస్ట్
క్లాడియా గోల్డిన్
రఘురామ్ రాజన్
డేవిడ్ కార్డ్
Correct
Incorrect
Question 45 of 50
45. Question
69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు?
ఆర్ మాధవన్
వహీదా రెహమాన్
వివేక్ అగ్నిహోత్రి
పంకజ్ త్రిపాఠి
Correct
Incorrect
Question 46 of 50
46. Question
రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్స్ లో ఉత్తమ పనితీరు కనబరచిన మూడు రాష్ట్రాలు ?
గుజరాత్ కేరళ తెలంగాణ
గుజరాత్ కర్ణాటక తెలంగాణ
కర్ణాటక కేరళ మహారాష్ట్ర
గుజరాత్ కర్ణాటక కేరళ
Correct
Incorrect
Question 47 of 50
47. Question
యునెస్కో యొక్క ప్రతిష్టాత్మక క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో ఇటీవల ఏ రెండు భారతీయ నగరాలు చేర్చబడ్డాయి?
కోజికోడ్ మరియు గ్వాలియర్
వారణాసి మరియు జైపూర్
ఇండోర్ మరియు ముంబై
చెన్నై మరియు హైదరాబాద్
Correct
Incorrect
Question 48 of 50
48. Question
తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు (2023) సంబంధించి సరి కానివి ?
A. కాంగ్రెస్ ఓటు శాతం – 38.50%
B. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ శాతం – 71.34%
Correct
Incorrect
Question 49 of 50
49. Question
ప్రపంచంలో తొలి వేద గడియారం “విక్రమాదిత్య వైదిక గడియారం” ఎక్కడ ఏర్పాటు చేయబడింది?
వారణాశి
అయోధ్య
రామేశ్వరం
ఉజ్జయిని
Correct
Incorrect
Question 50 of 50
50. Question
క్రింది వాటిలో సరి అయిన ఆప్షన్స్
A. మిస్ యూనివర్స్ 2013 విజేత – ఎస్. పలాసియోస్
B. భారత్ నుండి అవంతి ష్రాఫ్ పోటి పడింది
C. మిస్ యూనివర్స్ 2023 పోటీలు 72 వ ఎడిషన్ పోటీలు
Correct
Incorrect
Leaderboard: HWO GS Grand Test 02
maximum of 50 points
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
NOTE :పై ఆన్ లైన్ టెస్టులో ఏవైనా తప్పులు గమనిస్తే మా దృష్టికి తీసుకురాగలరు