TG DSC Free Online Test 01
TG DSC Online Test – Perspective Education
టెస్ట్ రాసే అభ్యర్హులకు సూచనలు : టెస్ట్ లోని ప్రశ్నని చదివి క్రింద ఉన్న Options లో సమాధానాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మరొక ప్రశ్నకి మీరు వెళ్ళగలరు ఒక వేళా ఒక ప్రశ్నకి సమాధానం తెలియక పోయిన నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మరొక ప్రశ్న కి మీరు వెళ్ళగలరు.టెస్ట్ పూర్తీ ఐన తర్వాత సబ్మిట్ బటాన్ పై క్లిక్ చేసి మీ స్కోర్ తెలుసుకోండి View Questions పైన క్లిక్ చేయడం ద్వారా టెస్ట్ యొక్క అన్ని ప్రశ్నల సమాధానాలను మీరు చూడగలరు
Quiz-summary
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
QUIZ
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
వ్యక్తి పరిణితి చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతి శీలక మార్పును ఏమంటారు.
ఎ) అభ్యాసం
బి) వికాసం
సి) పెరుగుదల
డి) పరిపక్వతCorrect
Incorrect
-
Question 2 of 20
2. Question
ఏది లేనప్పుడు పరిపక్వత జరుగదు.
ఎ) పెరుగుదల
బి) అభ్యసం
సి) ప్రేరణ
డి) వికాసంCorrect
Incorrect
-
Question 3 of 20
3. Question
అసాధారణ పరిస్థితులలో రెండు అండాలు విడుదల అయినపుడు, భిన్న శుక్ర కణాలతో సంయోగం చెందితే వాటిని ఏమంటారు.
ఎ) అసమరూప కవలలు
బి) సమరూప కవలలు
సి) త్రికవలలు
డి) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 4 of 20
4. Question
పిల్లలు అకస్మాత్తుగా మార్పు చెందినట్లు కనిపించే దశ
ఎ) ఉత్తర బాల్యదశ
బి) పూర్వ బాల్యదశ
సి) యవ్వనారంభ దశ
డి) కౌమార దశCorrect
Incorrect
-
Question 5 of 20
5. Question
విజ్ఞాన తృష్ణ ఈ దశలో కనిపిస్తుంది
ఎ) శైశవం
బి) పూర్వ బాల్యం
సి) ఉత్తర బాల్యం
డి) యవ్వనారంభ దశCorrect
Incorrect
-
Question 6 of 20
6. Question
ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు.
ఎ) మూర్త భావన
బి) అమూర్త భావన
సి) ఆత్మ భావన
డి) సంయోజక భావనCorrect
Incorrect
-
Question 7 of 20
7. Question
క్రింది వాటిలో సరికానివి ?
వ్యక్తి భావ ప్రకటనకు ఏవి ప్రాతిపదికలు – ప్రతీకాలు
అసూయ వల్ల ఏర్పడే ఒక మంచి లక్షణం – ఉత్సాహంCorrect
Incorrect
వ్యక్తి భావ ప్రకటనకు ఏవి ప్రాతిపదికలు – భావనలు
అసూయ వల్ల ఏర్పడే ఒక మంచి లక్షణం – పోటీతత్వం -
Question 8 of 20
8. Question
క్రింది వాటిలో సరికానివి ?
“The Jukes” గ్రంధ రచయిత – గోడార్డ్
“Child is the father of the man” అన్నది – స్టాన్లీహాల్Correct
Incorrect
A డగ్డేల్
B షేక్స్పి యర్ -
Question 9 of 20
9. Question
చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది?
ఎ) కౌమారం
బి) బాల్యం
సి) వయోజన
డి) శైశవCorrect
Incorrect
-
Question 10 of 20
10. Question
వ్యక్తి మనుగడకు వికాసానికి కావలసిన లేదా ఉపయోగకరమైన పరిస్థితే అవసరం అన్నది
ఎ) నార్మన్ మియర్
బి) గెస్సెల్
సి) గెస్టాల్ట్
డి) పియాజీCorrect
Incorrect
-
Question 11 of 20
11. Question
జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అధికంగా ఉంటుంది.
ఎ) పూర్వ బాల్యదశ
బి) ఉత్తర బాల్యదశ
సి) శైశవ దశ
డి) నవజాత శిశువు దశCorrect
Incorrect
-
Question 12 of 20
12. Question
భూత, భవిష్యత్, వర్తమానాల మధ్య వ్యత్సాసాలను గుర్తించే దశ
ఎ) శైశవ దశ
బి) బాల్యదశ
సి) పూర్వ కౌమారదశ
డి) ఉత్తర కౌమారదశCorrect
Incorrect
-
Question 13 of 20
13. Question
పదిలపరుచుకునే భావన, విశ్లేషణా శక్తి ఏ దశలో అభివృద్ది చెందుతాయి.
ఎ) మూర్త ప్రచాలక దశ
బి) అమూర్త ప్రచాలక దశ
సి) నియత ప్రచాలక దశ
డి) పూర్వ ప్రచాలక దశCorrect
Incorrect
-
Question 14 of 20
14. Question
ప్రపంచంలోని ఒక వస్తువును, చిహ్నాన్ని అంశాన్ని అనుకూల (లేదా) ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణియే వైఖరి అన్నది.
ఎ) కట్జ్
బి) సుజీ.
సి) అనస్తాషి
డి) కార్న్ అసర్Correct
Incorrect
-
Question 15 of 20
15. Question
వైఖరి ఎంత పటిష్టంగా ఉంది అనే విషయాన్ని నిర్ణయించేది
ఎ) వ్యాప్తి
బి) తీవ్రత
సి) దిశ
డి) అన్నీCorrect
Incorrect
-
Question 16 of 20
16. Question
ఏకాకిగా పెరిగిన వ్యక్తికి ఏ వికాసం సరిగా జరుగదు
ఎ) ఉద్వేగ వికాసం
బి) శారీరక వికాసం
సి) ప్రజ్ఞా వికాసం
డి) సాంఘిక వికాసంCorrect
Incorrect
-
Question 17 of 20
17. Question
వ్యక్తికి తల్లి దండ్రుల నుంచి సంక్రమించే లక్షణాలేవి?
A.పెరుగుదల
B.వికాసం
C.అనువంశికత
D.పరిసరాలుCorrect
Incorrect
-
Question 18 of 20
18. Question
‘ఎడ్యుకేషనల్ డెటర్మినిజం’ గ్రంథ రచయిత?
A. గాల్టన్
B. డగ్డేల్
C. మెండల్
D. డబ్ల్యూసీ బాగ్లేCorrect
Incorrect
-
Question 19 of 20
19. Question
మెదడు త్వరితంగా పెరిగే దశ?
A. నవజాత శిశువు దశ
B. శైశవం
C. బాల్యం
D. కౌమారంCorrect
Incorrect
-
Question 20 of 20
20. Question
పెరుగుదల ఇలా ఉంటుంది?
A. శిరోహృదయాభి ముఖంగా
B. హృదయ కపాలాభిముఖంగా
C. శిరోపాదాభిముఖంగా
D. పైవన్నీCorrect
Incorrect
Leaderboard: TS DSC Free Online Test 01
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
NOTE : పై ఆన్ లైన్ టెస్టులో ఏవైనా తప్పులు గమనిస్తే మా దృష్టికి తీసుకురాగలరు
Telegram Group : LINK
Facebook Page : LINK
Daily Current Affairs in Telugu >> Click Here