Indian Oil Apprentices Jobs 2020
Indian Oil Apprentices Jobs 2020
ఐఓసీఎల్, సదరన్ రీజీయన్ 493 అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), మార్కెటింగ్ డివిజన్ సదరన్ రీజియన్(తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)లో కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Details of Notification
* ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ/ అకౌంటెంట్/ డేటా ఎంట్రీ ఆపరేటర్-ఫ్రెషర్/ స్కిల్ సర్టిఫికెట్ ఉన్నవారు)
* మొత్తం ఖాళీలు: 493
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.11.2020.
Click here to download Official Notification