SBI PO 2020 Notification in telugu
SBI ప్రొబేషనరీ ఆఫీసర్ Jobs Notification 2020
భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) PO పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Notification Details :
Total Vacancies : ప్రొబేషనరీ ఆఫీసర్లు-2000
Educational Qualifications : Any Degree (గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత/ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు)
Age Limit (వయసు) : 01.04.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
Application Last Date (దరఖాస్తులకు చివరి తేది) : 04.12.2020
CLICK HERE TO DOWNLOAD PDF FILE
RRB NTPC 2020 Odd Man Out(భిన్నమైన దానిని గుర్తించండి) Online Test 04
RRB NTPC 2020 Arithmetic Online Test 01
RRB Group D Model Papers Download in telugu