Latest Job Notifications

తెలంగాణ బస్తీ దవాఖానాల్లో ఉద్యోగాలు – Ts Health Dept Govt Jobs 2020

తెలంగాణ బస్తీ దవాఖానాలకు 1050 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు

Telangana Basti Hospitals 2020 Jobs

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హైదరాబాద్ మహ నగర పరిధిలో సేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాల్లో 1050 పోస్టులన్8 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారి చేసింది.ఇక బస్తీ దవాఖానాల్లో వివిధ రకాల ఉద్యోగాలను ఒప్పంద లేద పొరుగు సేవలు ప్రతిపాదికన నియమిస్తారు

ఇక ఈ పోస్టుల మంజూరు కి సంబంధించిన పూర్తి వివరాలు పిడిఫ్ కోసం క్రింద ఉన్నా లింక్ పై క్లిక్ చేయండి

Click here to download PDF file

హైదరాబాద్ జిల్లాలోని బస్తీ దవాఖానాల్లో ఉద్యోగాలు

పోస్టులు : మెడికల్ అఫిసర్ , స్టాఫ్ నర్సు

అర్హత : GNM /B.Sc (Nursing) , MBBS

అప్లికెషన్ చివరి తేది : 24 Feb 2020

Medical Officer : 94 Vacancies

Staff Nurse : 58 Vacancies

Age Relaxation:

SC ST BC : 5 Years

Ex Service man : 3 Years

Physically Handicapped : 10 Years

అఫిషియల్ నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్నా లింక్ పై క్లిక్ చేయండి

Click here to download Notification PDF file

Please share this post to your friends

మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కరెంట్ అఫైర్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అనుకుంటె నా వెబ్సైట్ ని ఫాలో అవ్వండి అదే విధంగా నా యూట్యూబ్ చానల్ ని సబ్స్క్రైబ్ చేస్కోండి

Telugu Education Telegram Group Link

Telugu Education Official YouTube channel link

Thank you

 

@ Telugu Education

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు – Vizag Steel Plant Jobs 2020

DRDO MTS బుక్స్ PDF డౌన్లోడ్ చేస్కోండి – DRDO MTS PDF Books Download free

ఎపిపిఎస్సి గ్రూప్ 4 (2020) సిలబస్ తెలుగులో – APPSC GROUP 4 Syllabus in telugu

భారత రాష్ట్రపతులు వారి ప్రత్యేకతలు ముఖ్యమైన ప్రశ్నలు -01 – Presidents Of India their imp practice bits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!