భారత రాష్ట్రపతులు వారి ప్రత్యేకతలు ముఖ్యమైన ప్రశ్నలు -01 – Presidents Of India their imp practice bits
భారత రాష్ట్రపతులు వారి ప్రత్యేకతలు ముఖ్యమైన ప్రశ్నలు – 01
Presidents Of India their imp practice bits
1 ప్రశ్న : రాజ్యాంగం లోని ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతి పదవి కాలం ఐదేళ్లు ?
A) అధికరణ 58
B) అధికరణ 56
C) అధికరణ 55
D) అధికరణ 57
2 ప్రశ్న : ఒక వ్యక్తి రాష్ట్రపతి గా ఎన్ని సార్లు అయినా పోటీ చేయవచ్చు అని తెలిపే అధికరణ ?
A) అధికరణ 58
B) అధికరణ 56
C) అధికరణ 55
D) అధికరణ 57
3 ప్రశ్న : రాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికీ సమర్పించకూడదు ?
A) ఉప రాష్ట్రపతి
B) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి
C) లోక్సభ స్పీకర్ కు
D) పైవేవీ కావు
4 ప్రశ్న : రాష్ట్రపతి జిత భత్యాలను ఎవరు నిర్ణహిస్తారు ?
A) లోక్సభ
B) రాజ్యసభ
C) పార్లమెంట్
D) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
5 ప్రశ్న : రాష్ట్రపతి జిత భత్యాలను తెలిపే ఆర్టికల్ ?
A) అధికరణ 59
B) అధికరణ 60
C) అధికరణ 55
D) అధికరణ 58
6 ప్రశ్న : రాష్ట్రపతి భవన్ రూపశిల్పి ?
A) లూథర్
B) థామస్ జెర్జ్
C) క్రిస్టియన్ మార్కోస్
D) ఎడ్విన్ లూటియెన్స్
జనవరి 1-5 తెలుగు కరెంట్ అఫైర్స్ 2020 పిడిఫ్ (PDF)
7 ప్రశ్న : రాష్ట్రపతి తొలగింపు పద్దతిని ఏ దేశం నుండి స్వీకరించారు ?
A) దక్షిణ ఆఫ్రికా
B) అమెరికా
C) బ్రిటన్
D) జర్మనీ
8 ప్రశ్న : ఎక్కువ సార్లు సుప్రీం కోర్టు సలహా కోరిన రాష్ట్రపతి ?
A) జాకిర్ హుస్సేన్
B) బాబు రాజేంద్ర ప్రసాద్
C) సర్వేపల్లి రాధాకృష్ణ
D) వివి గిరి
9 ప్రశ్న : ఎక్కువ కాలం ఉప రాష్ట్రపతి గా కొనసాగిన వ్యక్తి ?
A) బి డి జెట్టి
B) సర్వేపల్లి రాధాకృష్ణ
C) వివి గిరి
D) జాకిర్ హుస్సేన్
Telugu Education official Face book page
10 ప్రశ్న : ఇండియా డివైడెడ్ గ్రంధం రాసిన రాష్ట్రపతి ?
A) జాకిర్ హుస్సేన్
B) నీలం సంజీవ రెడ్డి
C) సర్వేపల్లి రాధాకృష్ణ
D) బాబు రాజేంద్ర ప్రసాద్
11 ప్రశ్న : భారత దేశానికి ఏకగ్రీవం గా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ?
A) జాకిర్ హుస్సేన్
B) నీలం సంజీవ రెడ్డి
C) ఆర్ వెంకట్రామన్
D) శంకర్ దయాళ్ శర్మ
12 ప్రశ్న : ఎక్కువ మంది ప్రధానులతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ?
A) ఆర్ వెంకట్రామన్
B) కె ఆర్ నారాయణ్
C) శంకర్ దయాళ్ శర్మ
D) జ్ఞానీ జైల్ సింగ్
సమాధానాలు : 1) B , 2) D , 3) C , 4) C , 5) A , 6) D , 7) B , 8) B 9) A , 10) D , 11) B , 12) A
మరిన్ని కరెంట్ అఫైర్స్ జి కె జాబ్ నోటిఫికెషన్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి
నా బిట్స్ మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు న వెబ్సైటు ని తెలియజేయగలరు
Telugu Education official youtube channel link
Thank you
@ Telugu Education