Uncategorized

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ హిస్టరీ బిట్స్ – AP & Telangana History Bits

ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్
AP & Telangana History Bits

1.హన్మకొండ నుండి ఓరుగల్లుకు రాజధానిని మార్చినది?
సమాధానం : గణపతిదేవుడు

2.గ్రీకు శాస్త్రజ్ఞుడు టాలమి తన భూగోళ గ్రంథంలో పేర్కొన్న సలక్ నాయ్ అనగా ?
సమాధానం : శాలంకాయనులు


3.భాషా ప్రయుక్త ప్రాతిపదికపైన రాష్ట్ర విమానాల గురించి మొట్టమొదట సముఖత వ్యక్తం చేసిన గవర్నర్ జనరల్?
సమాధానం : లార్డ్ హార్డింజ్

4.ఆంధ్ర సారస్వత పరిషత్ 1994 లో స్వర్ణోత్సవాలు జరుగాయి. దీనికి ముఖ్యఅతిథిగా ఎవరు పాల్గొన్నారు?
సమాధానం : పీవీ నరసింహారావు

5.కాకతీయుల కాలంలో యుద్ధ మల్ల జినాలయాన్ని ఏమని పిలుస్తారు?
సమాధానం : శనిగరం
AP NET Non Teaching Staff Notification – నిట్ ఆంధ్రప్రదేశ్ లో నాన్ టీచింగ్ పోస్టులు

6.ఆంధ్రప్రదేశ్ తొలి మసీదు ?
సమాధానం : వేణుగోపాలస్వామి ఆలయం దీనికి పెద్ద మసీదు అని పేరు

7.నాగ శరీర వలయంలో అమర్చిన శివలింగం ఎక్కడ ఉంది ?
సమాధానం : లేపాక్షి .

8.విజయ నగర రాజుల కాలంనాటి చిత్రకళ లేపాక్షిలోని ఏ దేవాలయంలో కనిపిస్తాయి ?
సమాధానం : వీరభద్రస్వామి

9.కృష్ణ పత్రికకు మట్నురి కృష్ణారావు సంపాదకులుగా ఎప్పటి వరకు పనిచేశారు?
సమాధానం : 1906 నుండి 1946 వరకు

10.సంతాన సాగరం శాసనం ఎక్కడ కలదు?
సమాధానం : పరంగి పురం, గుంటూరు జిల్లా
Ts Muncipalities Act 2019 Telugu PDF – తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019
11. పండిత కామదేను అనే బిరుదు ఎవరిది?
సమాధానం : మూడవ విష్ణువర్ధనుడు

12. ఆంధ్రాలో యక్షగాన ప్రక్రియ ను మార్చిన వారు?
సమాధానం : జక్కులు .

13.మహా యానానికి గయ అని ఏ ప్రాంతానికి పేరు?
సమాధానం : నాగార్జునకొండ

14.ఆంధ్రాలో 7 నదుల సంగమం లో ఉన్న ఆలయం?
సమాధానం : సంగమేశ్వర ఆలయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!