AP NET Non Teaching Staff Notification – నిట్ ఆంధ్రప్రదేశ్ లో నాన్ టీచింగ్ పోస్టులు
నిట్ ఆంధ్రప్రదేశ్లో నాన్ టీచింగ్ పోస్టులు
Non Teaching Posts in AP NET 2020
ఆంధ్రప్రదేశ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Notification Details :
మొత్తం పోస్టుల సంఖ్య: 08
Ts Muncipalities Act 2019 Telugu PDF – తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, జిమ్/ఫిట్నెస్ ట్రెయినర్, వెబ్/నెట్వర్క్ ట్రెయినీ, టెక్నికల్ అసిస్టెంట్ ట్రెయినీ,ల్రైబరీ ప్రొఫెషనల్ ట్రెయినీ, స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ ట్రెయినీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ డిగ్రీ, బీడీఎస్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: adhoc.nt.recruitment@ nitandhra.ac.in
దరఖాస్తులకు చివరి తేది: జూలై 24, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి
Website : Link