BSNL 2020(Hyd) Jobs – BSNL హైదరాబాద్ లో ఉద్యోగాలు
BSNL హైదరాబాద్ లో ఉద్యోగాలు
BSNL Graduate Apprentice , Diploma Apprentice Jobs 2020
భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ తెలంగాణ సర్కిల్ క్రింద వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది
మొత్తం ఖాళీలు : 100
విభాగాల వారీగా ఖాళీలు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ , టెక్నీకల్(డిప్లొమా )అప్రెంటీస్
అర్హత : సంబంధిత సబ్జెక్టు లో డిప్లొమా ఇంజనీరింగ్ , ఇంజనీరింగ్ డిగ్రీ
ఎంపిక విధానం : సర్టిఫికెట్ వెరిఫికేషన్ , ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ : 16 మార్చి 2020
అఫీషియల్ నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి
click here to download notification pdf file
మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ , కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి