NPCIL Jobs 2020 – కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ( NPCIL )
ముంబయిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NPCIL 2020 Jobs
Notification Details :
వివరాలు…
* ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
* మొత్తం ఖాళీలు: 200
విభాగాల వారీ ఖాళీలు: మెకానికల్-85, కెమికల్-20, ఎలక్ట్రికల్-40, ఎలక్ట్రానిక్స్-08, ఇనుస్ట్రుమెంటేషన్-07, సివిల్-35, ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ-05.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్)/ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణత, 2018/ 2019/ 2020 వాలిడ్ గేట్ స్కోర్.
వయసు: 02.04.2020 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: వాలిడ్ గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.03.2020.
దరఖాస్తుకు చివరి తేది: 02.04.2020.
అఫీషియల్ నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి
click here to download official Notification
మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ , కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి
మంగానీస్ ఓర్ ఇండియ లిమిటేడ్ లో ఉద్యోగాలు – MOIL 2020 Trainee Jobs
10th,Inter, Degree అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు SSC నోటిఫికేషన్ విడుదల