BARC Jobs 2020 – M.sc/B.E/B.Tech అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ముంబయిలోని బాబా అటమిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 08
పోస్టులు: మెడికల్/ సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్.
విభాగాలు: అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, రేడియాలజీ, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, కెమిస్ట్రీ, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, ఎంబీబీఎస్, ఎండీ/ డీఎన్బీ ఉత్తీర్ణత, అనుభవం.
Telugu Education Telegram Group Link
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
రదరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 30, 2020.
దరఖాస్తుకు చివరి తేది: 15.04.2020.
అఫీషియల్ నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి
click here to download official notification
మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ , కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి
SEBI 2020 Asst. Manager Jobs – సెబీ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
Decimal Fractions Full PDF in telugu – దశాంశ బిన్నాలు ఫుల్ పిడిఫ్ నోట్స్