AP & Telangana నవోదయా స్కూల్స్ లో ఉద్యోగాలు – Navodaya Vidyalaya Samithi Jobs
హైదరాబాద్ నవోదయా స్కూల్స్ లో ఉద్యోగాలు – Navodaya Vidyalaya Samithi Jobs
నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్), హైదరాబాద్ రీజియన్ ( ఒప్పంద ప్రాతిపదికన ) కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Notification Details :
Total Vacancies :
మొత్తం ఖాళీలు: 166 (ఏపీ, తెలంగాణ, యానాం)
Posts Wise Vacncies :
పోస్టులు-ఖాళీలు: PGT-52, TGT -62, మిస్లీనియన్ కేటగిరి ( art & Music )-27, ఎఫ్సీఎస్ఏ-25.
Subjects : ఇంగ్లిష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, బయాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, బీఈడీ అర్హత, అనుభవం.
Seelction Process : ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
Application Type : ఆన్లైన్.
Application Last Date : 17.09.2020.
అఫీషియల్ నోటిఫికేషన్ పీడీపీ ఫైల్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి
Click Here to download PDF File