NALCO Graduate Engineer Jobs 2020 – NALCO లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఉద్యోగాలు
NALCO Graduate Engineer Jobs 2020
NALCO లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఉద్యోగాలు
భువనేశ్వర్(ఒడిశా)లోని భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Notification Details :
* గ్రాడ్యుయేట్ ఇంజినీర్
* మొత్తం ఖాళీలు: 120
విభాగాలవారీ ఖాళీలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, కెమికల్, మెటలర్జీ-13, సివిల్, మైనింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్/ టెక్నాలజీ ఉత్తీర్ణత, గేట్-2020 స్కోర్.
వయసు: 20.03.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: సంబంధిత సబ్జెక్టుల్లో గేట్‌స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
చివరితేది: 09.04.2020.
అఫీషియల్ నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి
Click here to download official notification pdf file
మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ , కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి