Latest Job Notifications

ONGC 2020 Grduate Trainee jobs – ONGC లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలు

ONGC 2020 Grduate Trainee jobs
ONGC లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలు

ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Decimal Fractions Full PDF in telugu – దశాంశ బిన్నాలు ఫుల్ పిడిఫ్ నోట్స్
Notification Details :
గ్రాడ్యుయేట్ ట్రెయినీ
విభాగాలు: హెచ్ఆర్, పబ్లిక్ రిలేషన్స్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 31.07.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: 2020 జూన్ యూజీసీ-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
చివరి తేది: 16.04.2020.

NPCIL Jobs 2020 – కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ( NPCIL )

అఫీషియల్ నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి


Click here to dwonload Official Notification PDF

మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ , కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి

 

FACEBOOK Page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!