current affairs telugu

March Month Top Current affairs 2020 PDF – మర్చి నెల టాప్ కరెంట్ అఫైర్స్

March Month Top Current affairs 2020 PDF
మర్చి నెల టాప్ కరెంట్ అఫైర్స్ 02

Q : “Lady , You are the boss ” పుస్తక రచయితా ?
Ans : అపూర్వ పురోహిత్
Q : రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఇటీవల మారటోరియం విధించిన ఎస్ బ్యాంకు నూతన ఎం డి & సిఈఓ ?
Ans : ప్రశాంత్ కుమార్
Q : రంజీ క్రికెట్ టోర్నీ 2019-20 విజేత ?
Ans : సౌరాష్ట్ర

Q : వన్యజీవుల ,వలస జాతుల సంరక్షణ ఒప్పందాల ప్రచారకర్త గ ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ?
Ans : రణదీప్ హుడా
Q : “An Extraodinary life” పుస్తకం ఎవరి జీవిత గాథ?
Ans : మనోహర్ పారికర్
Q : జనవరిలో ప్రపంచం లో పరిమాణం పరంగా అతి చిన్న బంగారు నాణేన్ని ఏ దేశం విడుదల చేసింది ?
Ans : స్విట్జార్లాండ్

Q : ప్రాణాంతకమైన కరోనా ప్రపంచ వ్యాప్తం గా విస్తరిస్తున్న నేపథ్యం లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ రోజున అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ?
Ans : జనవరి 31 2020
Q : భారత్ రూపొందించిన k4 బాలిస్టిక్ క్షిపణి పరిధి ఎంత ?
Ans : 3500 కి మీ
Q : ప్రాణాంతకమైన డెంగీ వైరస్ నిరోధక దోమలను ఏ దేశ శాస్త్రవేత్తలు సృష్టించారు ?
Ans : అమెరికా
Q : తెలంగాణ ప్రభుత్వం 2020 సంవత్సరాన్ని ఏ సంవత్సరం గా ప్రకటించింది ?
Ans : మహిళ రక్షణ రోడ్డు భద్రత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!