Latest Job Notifications

త్వరలో గురుకులలో 1900 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – TS Gurukula 2020 Vacancies PDF

త్వరలో గురుకులలో  1900 ఉద్యోగాలకు నోటిఫికేషన్

TREIRB 2020 Job Notification

గురుకుల స్కూల్లో ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసెందుకు అధికారులు సిద్దం అయ్యారు.
గత కొంత కాలంగా నోటిఫికేషన్ వస్తుంది అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలింది.వివిధ కారణల వల్ల వాయిద పడిన ఈ నోటిఫికేషన్ ఈసారి కచితంగ విడుదల అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.జూన్ ప్రారంభం నాటికి భర్తీ కి సంబందించిన నియామక ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది.ఈ నోటిఫికేషన్ లో టిజీటీ, లైబ్రెరియన్,పిఈటి,స్టాఫ్ నర్సు,జూ.అసిస్టెంట్,ప్రిన్సిపాల్,పీడి,మ్యూజిక్,ఆర్ట్ టిచర్ వంటి ఉద్యోగాలు కలవు

మొత్తం పోస్టులు : 1900

పోస్టులు : TGT,PD,PET, PRINCIPAL, ART/MUSIC , STAFF NURSE, LIBRARIAN
అర్హతలు : B.ed , Degree , B.Li.Sc ,GNM/B.sc , B.P.Ed , PG

పోస్టులు వారీగా ఖాళీలు వివరాలకు సంబంధించిన పిడిఫ్ కోసం క్రింద ఉన్నా లింక్ పై క్లిక్ చేయండి

Click here to download PDF

Please share this post to your friends

మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ , Model Papers , కరెంట్ అఫైర్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అనుకుంటె నా వెబ్సైట్ ని ఫాలో అవ్వండి అదే విధంగా నా యూట్యూబ్ చానల్ ని సబ్స్క్రైబ్ చేస్కోండి

Telugu Education Telegram Group Link

Telugu Education Official YouTube channel link

Thank you

 

@ Telugu Education

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు – Vizag Steel Plant Jobs 2020

DRDO MTS బుక్స్ PDF డౌన్లోడ్ చేస్కోండి – DRDO MTS PDF Books Download free

ఎపిపిఎస్సి గ్రూప్ 4 (2020) సిలబస్ తెలుగులో – APPSC GROUP 4 Syllabus in telugu

భారత రాష్ట్రపతులు వారి ప్రత్యేకతలు ముఖ్యమైన ప్రశ్నలు -01 – Presidents Of India their imp practice bits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!