RBI Various Job Notification 2020 – RBI లో వివిధ రకాల ఉద్యోగాలు
RBI Various Job Notification 2020
RBI లో వివిధ రకాల ఉద్యోగాలు
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Notification Details :
Total Posts : 39
* మొత్తం ఖాళీలు: 39
Types Of Posts :
పోస్టులు: కన్సల్టెంట్, ఎకనమిస్ట్, డేటా అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ తదితరాలు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
Online Application Start Date :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.04.2020.
Online Application Closing Date :
దరఖాస్తుకు చివరి తేది: 29.04.2020.
అఫీషియల్ నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి
Click here to download official notification pdf file
మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ , కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి
SEBI 2020 Asst. Manager Jobs – సెబీ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
MIDHANI – HYD Jobs 2020 – హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Anganwadi Jobs 2020 – తెలంగాణ లో అంగన్వాడీ ఉద్యోగాలు