మంగానీస్ ఓర్ ఇండియ లిమిటేడ్ లో ఉద్యోగాలు – MOIL 2020 Trainee Jobs
మంగానీస్ ఓర్ ఇండియ లిమిటేడ్ లో ఉద్యోగాలు
MOIL 2020 Jobs
మాంగనీస్ ఓర్ ఇండియ లిమిటేడ్ గ్రాడ్యుయేట్ ట్రైని , మేనెజ్మేంట్ ట్రైని పోస్టుల భర్తీ కీ నోటిఫికేషన్ విడుదల చేసింది
మొత్తం ఖాళీలు : 36
పోస్టులు : గ్రాడ్యుయేట్ ట్రైని , మేనెజ్మేంట్ ట్రైని
అర్హత :సంబందిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ,ఎంబిఏ,ఎంటెక్ ఉత్తీర్ణత
ఎంపిక విధానం : కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ఇంటర్వ్యు ద్వారా
దరఖాస్తు విధానం : అన్ లైన్
చివరి తేది : 09 మార్చి 2020
అఫిషియల్ నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్నా లింక్ పై క్లిక్ చేయండి
Click here to download Official Notification PDF file
Please share this post to your friends
మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ , కరెంట్ అఫైర్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అనుకుంటె నా వెబ్సైట్ ని ఫాలో అవ్వండి అదే విధంగా నా యూట్యూబ్ చానల్ ని సబ్స్క్రైబ్ చేస్కోండి
Telugu Education Telegram Group Link
Telugu Education Official YouTube channel link
Thank you
@ Telugu Education
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు – Vizag Steel Plant Jobs 2020
ఇంటర్, డిగ్రీ అర్హతతో IFBలో(HYD) జాబ్స్ – IFB 2020Jobs
8వ తరగతి అర్హతతో CMDA లో జాబ్స్ CMDA jobs 2020