ఇంటర్, డిగ్రీ అర్హతతో IFBలో(HYD) జాబ్స్ – IFB 2020 Jobs
ఇన్సిట్యూట్ ఆఫ్ ఫారేస్ట్ బయోడైవర్సిటి లో ఉద్యోగాలు
Institute of Forest Biodiversity 2020 Jobs
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు 2020 – AP High court Jobs 2020
హైదరాబాద్ లో గల ఇన్సిట్యూట్ ఆఫ్ ఫారేస్ట్ బయోడైవర్సిటి లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యు ద్వారానే ఎంపిక ఉంటుంది
ఇంటర్వ్యు తేది :17 ఫిబ్రవరి & 18 ఫిబ్రవరి
వేదిక : ఇన్సిట్యూట్ ఆఫ్ ఫారేస్ట్ బయోడైవర్సిటి , ధూలపల్లి
మొత్తం పోస్టులు : 12
Posts : Junior Research Fellow, Junior Project Fellow , Field Assistant , Project Assistant
అర్హత : ఎమ్మెస్సీ(ఫారేస్ట్రి,బొటని,అగ్రికల్చర్,హర్టికల్చర్, ఎన్విరన్మెంటల్ సైన్సెస్) , ఇంటర్(బైపిసి) , బిఎస్సి(బొటాని, ఫారేస్ట్రి, అగ్రికల్చర్, ప్లాంట్ సైన్సెస్)
అఫిషియల్ నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్నా లింక్ పై క్లిక్ చేయండి
Click here to download Notification PDF file
Please share this post to your friends
Thank you
@ Telugu Education
ఐఐటి హైదరాబాద్ నుండి ఉద్యోగాలు – IIT HYDERABAD 2020 Jobs
8వ తరగతి అర్హతతో CMDA లో జాబ్స్ CMDA jobs2020
DRDO MTS బుక్స్ PDF డౌన్లోడ్ చేస్కోండి – DRDO MTS PDF Books Download free