Latest Job Notifications

ఎపి, తెలంగాణ లో 2978 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల – NRRMS 2020 Jobs

ఎపి, తెలంగాణ లో 2978 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

NRRMS 2020 Job Notification

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు 2020 – AP High court Jobs 2020

డీన్ దయాల్ ఉపాధ్యాయ రూరల్ అనుబంధంగా ఉండే నేషనల్ రూరల్ రిక్రియెషన్ మిషన్ సొసైటీ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
ఈ నోటిఫికేషన్ లో ఎపి కి మరియు తెలంగాణ కు వేరు వేరు గా పోస్టులు కలవు
ఈ నోటిఫికేషన్ లో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అఫిసర్, అకౌంట్స్ అఫిసర్,టెక్నికల్ అఫిసర్,డాటా మేనెజర్, మేనెజర్, అసిస్టెంట్,మల్టి టస్కింగ్ అఫిసర్స్,కంప్యూటర్ అపరేటర్,ఫిల్డ్ కోర్డినేటర్ ఉద్యోగాలు కలవు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను 1512 ఖాళీలు ఉన్నాయి
తెలంగాణ రాష్ట్రానికి గాను 1466ఖాళీలు ఉన్నాయి
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికెషన్స్ February 13 తేది నుండి ప్రారంభం అవ్వనున్నాయి

అప్లికెషన్ చివరి తేది : 05 మార్చి 2020

అప్లికెషన్ ఫీజు : Rs.250(General, OBC MOBC) , Rs.150/-(SC,ST)

అర్హతలు : పిజీ, డిగ్రీ,ఇంటర్మీడీయట్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి

Education Qualifications : PG , Graduation , Intermediate

ఎంపిక : రాత పరీక్ష మరియు కంప్యూటర్ టెస్ట్ ద్వారా ఉంటుంది

8వ తరగతి అర్హతతో CMDA లో జాబ్స్ CMDA jobs 2020

Ap State Vacancies :

డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అఫిసర్ : 09

అకౌంట్స్ అఫిసర్ : 13

Technical అఫిసర్ : 31

డాటా మేనెజర్ : 83

MIS మేనెజర్ : 137

MIS అసిస్టెంట్ : 226

Multi Taskingఅఫిసర్స్ : 223

Computer Operator : 288

ఫిల్డ్ కోర్డినేటర్ : 254

Facilitators : 248

Total Vacancies : 1512

Telugu Education Official Face book Page Link

Telangana State Vacancies :

డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అఫిసర్ : 16

అకౌంట్స్ అఫిసర్ : 19

Technical అఫిసర్ : 33

డాటా మేనెజర్ : 48

MIS మేనెజర్ : 62

MIS అసిస్టెంట్ : 214

Multi Taskingఅఫిసర్స్ : 228

Computer Operator : 312

ఫిల్డ్ కోర్డినేటర్ : 278

Facilitators : 256

Total Vacancies : 1466

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్ PDF కోసం క్రింద ఉన్నా లింక్ పై క్లిక్ చేయండి

Click here to download Notification PDF

 

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్ PDF కోసం క్రింద ఉన్నా లింక్ పై క్లిక్ చేయండి

Click here to download Notification PDF

Please share this post to your friends

మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కరెంట్ అఫైర్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అనుకుంటె నా వెబ్సైట్ ని ఫాలో అవ్వండి అదే విధంగా నా యూట్యూబ్ చానల్ ని సబ్స్క్రైబ్ చేస్కోండి

Telugu Education Telegram Group Link

Telugu Education Official YouTube channel link

Thank you

 

@ Telugu Education

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు – Vizag Steel Plant Jobs 2020

DRDO MTS బుక్స్ PDF డౌన్లోడ్ చేస్కోండి – DRDO MTS PDF Books Download free

ఎపిపిఎస్సి గ్రూప్ 4 (2020) సిలబస్ తెలుగులో – APPSC GROUP 4 Syllabus in telugu

భారత రాష్ట్రపతులు వారి ప్రత్యేకతలు ముఖ్యమైన ప్రశ్నలు -01 – Presidents Of India their imp practice bits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!