బ్యాంకు అఫ్ మహారాష్ట్రలో జనరలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
బ్యాంకు అఫ్ మహారాష్ట్రలో జనరలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
Latest 2019 Job Notifications in telugu
Bank of maharastra Generalist Officers Notification 2019
బ్యాంకు అఫ్ మహారాష్ట్రలో జనరలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ వెలువడింది.
కేవలం డిగ్రీ అర్హతతో ఈ పోస్టుల భర్తీ జరగనుంది
పోస్టులు : 300
అర్హత : డిగ్రీ + కంప్యూటర్ పరిజ్ఞానం
అప్లికేషన్ తేదీలు (Application Dtes) : 11 డిసెంబర్ 2019 నుండి 31 డిసెంబర్ వరకు
అప్లికేషన్ ఫీజు : Rs. 1180 (EWS, OBC, UR) , Rs. 118 (SC/ST)
AGE LIMIT: (AS ON 01.04.2019):-
RELAXATION IN UPPER AGE LIMIT.
Age relaxation
01 Scheduled Caste/ Scheduled Tribe – 5 Years
02 Other Backward Classes (Non-Creamy Layer) – 3 Years
03 Persons With Bench Mark Disabilities
(PWBD)
PWBD (SC/ ST) – 15 Years
PWBD (OBC) – 13 Years
PWBD (GEN/ EWS) – 10 Years
Telugu Education Facebook Page
Scale of Pay – Generalist OfficerScale – II Rs. 31705 -1145/1-32850 -1310/10 – 45950 (Subject to revision).
Scale of Pay – Generalist Officer Scale – III Rs. 42020 – 1310/5 – 48570 – 1460/2 – 51490 (Subject to revision)
Minimum Qualifying Marks :
UNRESERVED / EWS / OBC – 50 %
SC / ST/ PWBD – 45 %
EXAMINATION PATTERN: –
Examination consisting of Objective Test for 150 marks will be conducted online. The test will have of 4 Sections
(with separate timings for each section) as follows: –
01 English Language 30 – 20 Minutes
02 Quantitative Aptitude 35 – 20 Minutes
03 Reasoning Ability 35 – 20 Minutes
04 Professional Knowledge** 50 – 60 minutes
Total 150 – 2 Hours
Official Notification pdf కోసం కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి
Click Here to download pdf file
మరిన్ని Latest Job Notifications , ఎడ్యుకేషనల్ Updates మీరు మిస్ కాకుండా పొందాలి అంటే న ఛానల్ ని వెబ్సైటు ను ఫాలో అవ్వండి
ధన్యవాదములు
@ Telugu Education