IBPS గ్రామీణ బ్యాంకు ఉద్యోగాల 2020 పరీక్షా విధానం & సిలబస్ PDF
గ్రామీణ బ్యాంకు ఉద్యోగాల పరీక్షా విధానం & సిలబస్
IBPS RRB 2020 Syllabus & Exam Pattern
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల( Officers (Scale-I, II & III) and Office Assistant (Multipurpose)) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 890 పోస్టులను కేటాయించడం జరిగింది.ఈ నోటిఫికేషన్ లో గల పోస్టులకు సన్నధం అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడుతుందనే ఉదేశ్యం తో సిలబస్ ను మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఎడ్యుకేషన్.
సిలబస్ & పరీక్షా విధానం డౌన్లోడ్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి
Click here to download IBPS RRB Syllabus in telugu
SBI లో 431 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు – SBI 2020 Jobs Notification
CLICK HERE TO DOWNLOAD SYLLABUS & EXAM PATTERN
June Month Telugu Current Affairs 2020 MCQ’S
సీఎంఈఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్ – CSIR-CMERI Jobs 2020