Latest Job Notifications

SBI లో 431 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు – SBI 2020 Jobs Notification

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 431 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

SBI 2020 Jobs Notification




స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Notification Details :
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు: 431
ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్: 20
ప్రోడక్ట్ మేనేజర్: 06
మేనేజర్ డేటా అనలిస్ట్: 02
మేనేజర్ డిజిటల్ మార్కెటింగ్: 01
ఫ్యాకల్టీ సిబిల్ కోల్కతా: 03


బ్యాంకింగ్ సూపర్వైజరీ స్పెషలిస్ట్: 01
మేనేజర్ : 01
వైస్ ప్రెసిడెంట్: 01
ఛీఫ్ మేనేనజర్: 03
డిప్యూటీ మేనేజర్: 03
హెడ్ (ప్రోడక్ట్ ఇన్విస్టెమెంట్ అండ్ రీసెర్చ్): 01
సెంట్రల్ రీసెర్చ్ టీమ్: 01
సెంట్రల్ రీసెర్చ్ టీమ్(సపోర్ట్): 01
ఇన్విస్టెమంట్ ఆఫీసర్: 09


ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్: 01
రిలేషన్షిప్ మేనేజర్: 51
ఎగ్జిక్యూటివ్: 241
సీనియర్ ఎగ్జిక్యూటివ్ : 85
అర్హత: బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా సీఏ లేదా ఎంబీఏ లేదా సీఎంఏ లేద ఏసీఎస్ ఉత్తీర్ణత
సీఎంఈఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్ – CSIR-CMERI Jobs 2020
దరఖాస్తు విధానం: ఆన్లైన్

దరఖాస్తులకు చివరితేది: జులై 13, 2020

పూర్తి వివరాలకు వెబ్సైట్:



Notification PDF File



తెలంగాణ గురుకుల జాబ్స్ – Ekalavya Gurukula Jobs 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!