సీఎంఈఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్ – CSIR-CMERI Jobs 2020
CSIR-CMERI Jobs 2020
దుర్గాపూర్(పశ్చిమబంగ)లోని సీఎస్ఐఆర్-సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎంఈఆర్ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 17
పోస్టులు: ప్రాజెక్ట్-జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, నెట్/ గేట్ అర్హత, అనుభవం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్: [email protected]
దరఖాస్తుకు చివరి తేది: 12.07.2020.
CLICK HERE TO DOWNLOAD NOTIFICATION PDF
ONGC 2020 Grduate Trainee jobs – ONGC లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలు
తెలంగాణ గురుకుల జాబ్స్ – Ekalavya Gurukula Jobs 2020
TS Health Dept Jobs 2020- తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు