Hyderabad NGRI లో టెక్నీకల్ ఉద్యోగాలు
Hyderabad NGRI లో టెక్నీకల్ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 38
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్–21, టెక్నికల్ ఆఫీసర్–06, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–1–07, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–2–04.
ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా; సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–1,2 పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 30.04.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021
CLICK Here to Official Website : Website