Latest Job Notifications

TS Health Dept Jobs 2020- తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు

Telangana Health Dept Jobs 2020

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యం లో రాష్ట్రము లో వైద్య సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది। దీనికి సంబందించిన నోటిఫికేషన్ ను ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది

Salary Details :

Specialist Doctors : Rs.100000/-

MBBS Doctors : Rs.40000/-

AyushDoctors : Rs.35000/-

Staff Nurse : Rs.23000/-

Lab Technician : Rs.17000/-

అఫీషియల్ నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి


 

Click here to download PDF file

Official Website

మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ , కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!