AP Aarogya Sri Jobs Notification 2020

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Notification Details :
పోస్టులు: ఆరోగ్య మిత్ర, టీం లీడర్స్
మొత్తం ఖాళీలు: 90
జిల్లాల వారీగా ఖాళీలు: శ్రీకాకుళ-15(ఆరోగ్య మిత్ర-14, టీం లీడర్స్-01), కృష్ణా-62 (ఆరోగ్య మిత్ర-55, టీం లీడర్స్-07),విజయగరం-13 (ఆరోగ్య మిత్ర-12, టీం లీడర్స్-01).
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ (ఎంఎల్టీ), బీఫార్మసీ, ఫార్మసీ డీ, ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హత, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్/ ఆఫ్లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది: కృష్ణా జిల్లా-05.11.2020 శ్రీకాకుళం, విజయనగరం-06.11.2020.

Krishna Dist Notification LINK

Srikakulam Dist Notification LINK

Vijayanagaram Dist Notification LINK

AP anganwadi jobs 2020 Notification

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!