Latest Job Notifications

Central Railway Jobs 2020- సెంట్రల్ రైల్వేలో 60 ఉద్యోగాలు

సెంట్రల్ రైల్వేలో 60 ఉద్యోగాలు
Central Railway Jobs 2020 Notification

నాగ్పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


Notifocation Details :
Total Posts మొత్తం పోస్టుల సంఖ్య: 60
Posts Details పోస్టుల వివరాలు:
స్పెషలిస్ట్లు-12
జీడీఎంఓ-36
హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్-06
ఫార్మసిస్ట్-06

Educational Qualifications అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా(ఫార్మసీ) /బీఫార్మసీ,బీఎస్సీ(కెమిస్ట్రీ),ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లల్లో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

Selection Process :
ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.


Application Process :
దరఖాస్తు విధానం: ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Application Last Date :
దరఖాస్తుకు చివరి తేది: జూలై 30, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి

Website : Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!