AIIMS Jobs Notification 2020- ఎయిమ్స్ లో 248 పోస్టులు
ఎయిమ్స్, న్యూదిల్లీలో 248 పోస్టులు
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) గ్రూప్ ఏ(నాన్ ఫ్యాకల్టీ), బీ, సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Notification Details
మొత్తం ఖాళీలు: 248
పోస్టులు : వెటర్నరీ ఆఫీసర్, కెమిస్ట్, జీడీఎంఓ, సైంటిస్ట్, సీనియర్ కెమిస్ట్, సీనియర్ టెక్నికల్ ఎడిటర్ తదితరాలు.
Educational Qualifications : పోస్టును అనుసరించి పదోతరగతి(10th), ఇంటర్మీడియట్, డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
Selection Process : Online Test / Interview
Apply : In Online
Last date to apply : 19.11.2020.
Click Here to download Official Notification PDF