SBI Specialist Officer Notification 2020
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
* మొత్తం ఖాళీలు: 452
* పోస్టులు-ఖాళీలు: మేనేజర్ (మార్కెటింగ్)-12,డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్)-26, మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్స్)-02, అసిస్టెంట్ మేనేజర్ (సిస్టం)-183, డిప్యూటీ మేనేజర్ (సిస్టం)-17, ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్-15, ప్రాజెక్ట్ మేనేజర్-14, అప్లికేషన్ ఆర్కిటెక్ట్-05, టెక్నికల్ లీడ్-02, అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)-40, డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)-60, మేనేజర్ (నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్)-12, మేనేజర్ (నెట్వర్క్ రూటింగ్ అండ్ స్విచింగ్ స్పెషలిస్ట్)-20, డిప్యూటీ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్)-28, ఇంజినీర్ (ఫైర్)-16
Application Start Date : 22.12.2020
Application Last Date : 11.01.2021
Educational Qualification మరియు Applications పూర్తీ వివరాలకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
telugu current affairs online test 24/12/2020
LSI అధ్యక్షుడిగా ఎంపికైన తోలి తెలుగు వ్యక్తి