ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్థి, శిశుసంక్షేమశాఖ పరిధిలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు(ఏపీ)జిల్లా మహిళాభివృద్థి, శిశుసంక్షేమశాఖ పరిధిలోని దిశ వన్ స్టాఫ్ సెంటర్(సఖి) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Notification Details :
* మొత్తం ఖాళీలు: 05
పోస్టులు-ఖాళీలు: పారా లీగల్-01, కేసు వర్కరు-01, పారా మెడికల్ పర్సనల్-02, సెక్యూరిటీ గార్డు-01
అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, లా డిగ్రీ/ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క/ ఎంఏ ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్
చిరునామా: అదనపు పథక సంచాలకులు, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి, రెండో అంతస్తు, వెలుగు ఆఫీస్ ఎదురుగా, ఐసీసీఎస్ కార్యాలయం, కర్నూలు(కలెక్టరెట్).
చివరి తేది: 19.12.2020
CLICK HERE TO DOWNLOAD OFFICIAL NOTIFICATION