ECIL Jobs Notification 2020 – ఈసీఐఎల్ లో ఉద్యోగాలు 2020
హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ECIL Jobs Notification 2020
Notification DETAILS :
* టెక్నికల్ ఆఫీసర్ (Technical Officer)
Total Vacancies :
* మొత్తం ఖాళీలు: 350
Educational Qualifications : అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
age : వయసు: 31.07.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
Selection Process :
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా (Acadamic Merit)
Application Process :
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
Application Last Date :
దరఖాస్తుకు చివరి తేది: 30.08.2020.
CLICK HERE TO DOWNLOAD OFFICIAL Notification PDF
AP History Online Test 03 for APPSC/Sachivalayam/Constable
Telangana History Online Test for Tspsc Groups/Muncipal/Constable
ICTS సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు – ICTS Jobs Notification 2020
Number Series Online Test 02 for IBPS/SSC/RRB