telangana muncipal act 2019 in Telugu FULL PDF
Telangan Muncipal Act 2019 in Telugu
తెలంగాణ లో అతి త్వరలో మున్సిపల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.మున్సిపల్ ఉద్యోగాలలో మున్సిపల్ చట్టం అతి ముఖ్యమైన అంశం గా ఉండనుంది . ఇప్పటికే మున్సిపల్ చట్టం కు సంబంధించి ఇంగ్లీష్ పిడిఫ్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.
చాల మంది అభ్యర్థులు తెలుగు పిడిఫ్ అని అడిగారు.వారి కోసం తెలుగు పిడిఫ్ అందుబాటులోకి తెచ్చాను .మున్సిపల్ ఉద్యోగాలకు సంబందించి ఫ్రీ గా ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ఆన్లైన్ టెస్టులు మన వెబ్సైటు లో కండక్ట్ చేస్తున్న కాబట్టి ఉపయోగించుకోగలరని మనవి. నా వెబ్సైటు మీకు ఉపయోగకరం గా అనిపిస్తే మీ మిత్రులకు తెలుపగలరు
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి
మున్సిపల్ చట్టం పిడిఫ్ ఫైల్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి
Telugu Muncipal ACT 2019 by telugueducation.in