ICTS సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు – ICTS Jobs Notification 2020
టీఐఎఫ్ఆర్కి చెందిన బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థిరిటికల్ సైన్సెస్(ఐసీటీఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Notification Details :
* ToTAL Vacancies మొత్తం ఖాళీలు: 07
పోస్టులు-ఖాళీలు: సైంటిఫిక్ అసిస్టెంట్-04, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-03.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టు్ల్లో బీఈ/ బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణణత, అనుభవం.
Application Procees :
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్లైన్.
Application Last Date :
దరఖాస్తుకు చివరి తేది: 31.08.2020.
చిరునామా: Administrative Officer (Establishment), ICTS Campus, Survey No. 151, Shivakote Village, Hesaraghatta Hobli, North Bangalore 560089.
CLICK HERE TO DOWNLOAD PDF File