Latest Job Notifications

SBI లో క్లర్క్ ఉద్యోగాలు – SBI 2020 Clerk Notification

SBI లో క్లర్క్ ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా(SBI) నుండి జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

SBI 2020 Clerk Notification

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (SBI) నుండి జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది
దేశ వ్యాప్తంగా 8134 పోస్టులు కలవు
ఈ నోటిఫికేషన్ లో తెలంగాణ రాష్ట్రానికి గాను 375 పోస్టులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి గాను 150 పోస్టులు కలవు
కేవలం డిగ్రీ అర్హతతో ఈ పోస్టుల భర్తీ జరగనుంది

ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షా ద్వారా ఎంపిక ఉంటుంది

పోస్టులు : 8134

Telangana : 375 (UR : 151 , EWS :37 , SC:  60 , ST : 26 , OBC : 101 , Total : 375 )

Andra Pradesh : 150 (UR : 61 , EWS : 15 , SC:  24 , ST : 10 , OBC : 40 , Total : 150 )

Post : Junior Associates (CUSTOMER SUPPORT & SALES)

Telugu Education Official Face book Page

అర్హత : డిగ్రీ (ఏదైనా)

ఫీజు :
అభ్యర్థులకు (GENERAL / BC / EWS) : Rs.750/-
అభ్యర్థులకు (SC / ST / PWD / XS) : Nil

Exam Dates :

ఈ పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి లేదా మర్చి(2020) లో మరియు మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ (2020) ఉంటుంది

Preliminary Examination will be conducted tentatively in the month of February/ March, 2020 and Main Examination will be conducted tentatively on 19.04.2020

అప్లికేషన్ తేదీలు :  03 Jan 2020 to 26 Jan 2020

 

Age Limit: (As on 01.01.2020)
Not below 20 years and not above 28 years as on 01.01.2020, i.e
candidates must have been born not earlier than 02.01.1992 and not
later than 01.01.2000 (both days inclusive).
Relaxation of Upper age limit:
Sr. Category Age Relaxation
1. SC/ ST 5 years
2. OBC 3 years
3. PWD (Gen/ EWS) 10 years
4. PWD (SC/ ST) 15 years
5. PWD (OBC) 13 years
6. Ex-Servicemen/ Disabled ExServicemen
Actual period of service rendered in
defense services + 3 years, (8 years for
Disabled Ex- Servicemen belonging to
SC/ST) subject to max. age of 50 years
7. Widows, Divorced women and
women judicially separated
from their husbands & who are
not remarried
7 years (subject to maximum age limit
of 35 years for General/ EWS, 38 years
for OBC & 40 years for SC/ST
candidates)

ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ pdf కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి

Click here to download official notification

మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే తప్పకుండ నా ఛానల్ ని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి

Telugu Education Youtube Link

Thank You

@ Telugu Education

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!