Uncategorized

విజయ నగర సామ్రాజ్యం ముఖ్యమైన ప్రశ్నలు 01(PDF) – Vijaya Nagar Dynasty bits in telugu

విజయ నగర సామ్రాజ్యం ముఖ్యమైన ప్రశ్నలు

Vijaya Nagara Dynasty Imp Bits – 01

ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యం తో ఈ బిట్స్ ని మీ ముందుకు తీసుకొస్తున్న మీకు నా బిట్స్ నచ్చి నట్లైతే నా వెబ్సైటు ని మీ మిత్రులకు తెలియజేయగలరు

ప్రశ్న : ఏనుగుల వేటలో సిద్ద హస్తుడు ( గజ బెటకారా బిరుదాంకితుడు) అని బిరుదు ఉన్న విజయ నగర పాలకుడు ?
సమాధానం : రెండో దేవరాయలు

ప్రశ్న : విజయనగర సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు

సమాధానం : 1336

ప్రశ్న : దేవులపల్లి తామ్ర శాసనం వేయించింది ?
సమాధానం : ఇమ్మడి నరసింహుడు

ప్రశ్న : విజయనగర సామ్రాజ్యాన్నిపాలించిన వంశాలు ఎన్ని ?

సమాధానం : 4 సంగమ, తుళువ , సాళువ , అరవిడు

ప్రశ్న : విజయనగర సామ్రాజ్యం ఏ నది తీరాన ఏర్పడింది ?

సమాధానం : తుంగభద్రా

ప్రశ్న : నాచన సోముడు ఎవరి ఆస్థాన కవి ?
మొదటి బుక్క రాయలు

ప్రశ్న : విజయనగర సామ్రాజ్యం మొదటి రాజధాని ?

సమాధానం : ఆనెగొంది

Telugu Education Official Face book Page

 

ప్రశ్న : రాజధానిని ఆనెగొంది నుంచి విజయనగరానికి ఎప్పుడు మార్చారు ?

సమాధానం : 1344

 

ప్రశ్న : విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ?

సమాధానం : హరిహర రాయలు,బుక్కరాయలు

 

ప్రశ్న : విజయనగరం పురాతన నామం ?

సమాధానం : విద్యానగరం

 

ప్రశ్న : మొదటి హరిహరరాయల విజయాల గురించి తెలిపే శాసనం ?

సమాధానం : బాగాపెల్సి తామ్ర శాసనం

SBI లో క్లర్క్ ఉద్యోగాలు

 

ప్రశ్న : బిట్రగుంట శాసనం వేయించింది ?

సమాధానం : రెండో సంగముడు

ప్రశ్న : విజయ నగర సామ్రాజ్యం పతనం గురించి ఏ ఫార్ గటెన్ ఎంపైర్ అనే రచన చేసింది
సమాధానం : రాబర్ట్ సియెల్

ప్రశ్న : ఎవరి కాలం లో అబ్దుల్ రజాక్ విజయ నగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు ?
సమాధానం : రెండో దేవరాయలు

ప్రశ్న : హరిహర రాయలు,బుక్కరాయలు ఎవరి ఆస్థానం లో పని చేసారు ?
సమాధానం : రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానం లో

appsc group 2 syllabus in telugu

ప్రశ్న : చెన్న రాయ పట్టణం శాసనం వేయించింది ?
సమాధానం : రెండో హరి హరుడు

ప్రశ్న : విజయ నగర కాలంలో ప్రధాన బంగారు నాణెం ?
సమాధానం : గద్యణాం

ప్రశ్న : సతి సమేతం గా విజయ నగర రాజ్యాన్ని సందర్శించింది ?
సమాధానం : నికోలో కాంట్

ప్రశ్న : రెండో హరి హరరాయలు గురువు ఎవరు ?
సమాధానం : శవనాచారి

2019 వార్తల్లో వ్యక్తులు ముఖ్యమైన ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ టాప్ బిట్స్

ప్రశ్న : మొదటి దేవరాయలు పరి పాలనా కాలం ?

సమాధానం : 1406 – 1422

ప్రశ్న : రెండో దేవరాయలు తండ్రి ?
సమాధానం : విజయ రాయలు

పైన ఉన్న ప్రశ్నల సమాధానాలతో కూడిన PDF ను కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేస్కోండి

Click here to download PDF fIle

మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ జి।కె బిట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే తప్పకుండ నా ఛానల్ ని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి

Telugu Education Official Youtube Link :

Telugu Education Telegram Link :

Vijaya Nagara Kingdom PDF

10th తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Thank You

 

@ Telugu Education

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు – Vizag Steel Plant Jobs 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!