2019 వార్తల్లో వ్యక్తులు ముఖ్యమైన ప్రశ్నలు
వార్తల్లో వ్యక్తులు ముఖ్యమైన ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ 2019 టాప్ బిట్స్
Current Affairs 2019 Top Bits in Telugu
2019 Imp Persons in current events Bit bank
ప్రతి పోటీ పరీక్షలో ముఖ్యమైన విభాగం కరెంట్ అఫైర్స్। కరెంట్ అఫైర్స్ లో స్కోర్ సాధించాలంటే పరీక్షలకు ముందు దాదాపు గా 9-12 నెలల అంశాలు చదవాల్సి ఉంటుంది
ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విదంగా మీ ముందుకు కరెంట్ అఫైర్స్ 2019 ముఖ్యమైన టాప్ బిట్స్ తీసుకొస్తున్న..
ప్రశ్న : తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర్య రాజన్(Tamil nadu) ఏ రోజు ప్రమాణ స్వీకారం చేసారు ?
సమాధానము : సెప్టెంబర్ 8
ప్రశ్న : ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న మహిళా ? ఎన్ని రోజులు ?
సమాధానము : క్రిస్టినా కోచ్ (289 రోజులు)
ప్రశ్న : మొట్ట మొదటి సీడీఎస్ (రక్షణ బలగాల అధిపతి(Chief of Defence Staff) ) జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
సమాధానము : బిపిన్ రావత్
ప్రశ్న : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు ?
సమాధానము : అజిత్ పవర్(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – NCP)
Telugu Education Official Face book page link
ప్రశ్న : 2019 విశ్వా సుందరి గా(Miss Universe 2019) ఎంపికైనది ?
సమాధానము : జోజిబిని తుంజి
ప్రశ్న : రాయల్ ఏరోనాటికల్ సొసైటీ 2019 సవత్సరానికి గాను ఏ భారతీయ వ్యక్తికీ గౌరవ ఫెలోషిప్ ను ప్రధానం చేసింది ?
సమాధానము : జి.సతీష్ రెడ్డి (DRDO చైర్మన్)
ప్రశ్న : ఫార్చ్యూన్ సంస్థ విడుదల చేసిన బిజినెస్ పర్సన్ అఫ్ ది ఇయర్ 2019 జాబితాలో ఎవరు అగ్ర స్థానం లో నిలిచారు ?
సమాధానము : సత్య నాదెళ్ల
ప్రశ్న : 2019 మిస్ వరల్డ్ గా ఎంపికైనది ఎవరు ?
సమాధానము : టోనీ ఆన్ సింగ్
ప్రశ్న : భారత నౌకాదళంలో తోలి మహిళా పైలట్ గా ఎవరు భాద్యతలు స్వీకరించారు ?
సమాధానము : లెఫ్టినెంట్ శివాంగి
Telugu Education Telegram Link
ప్రశ్న : సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం ఐన జ్ఞాన్ ఫిట్ 2019 పురస్కారం దక్కించుకున్నది ?
సమాధానము : అక్కి తమ్
ప్రశ్న : ఎవరి పేరిట జాతీయ ఐక్యత పురస్కారాలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది ?
సమాధానము : సర్దార్ వల్లభాయ్ పటేల్
ప్రశ్న : ఏ దేశ ప్రధాన మంత్రి కి నోబెల్ శాంతి 2019 బహుమతి లభించింది ?
సమాధానము : ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ
appsc group 2 syllabus in telugu
ప్రశ్న : 2019 భారతరత్న విజేతలు ?
సమాధానము : ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశముఖ్ , భూపేన్ హజారికా
ప్రశ్న : భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నూతన అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించింది ?
సమాధానము : సౌరవ్ గంగూలీ
ప్రశ్న : ఆంగ్ల సాహిత్యం లో ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు బుకర్ ప్రైజ్ 2019(Booker Prize 2019) విజేతలు ?
సమాధానము : మార్గరెట్ ఎటువద్, బెర్నర్ డైన్
మరిన్ని కరెంట్ అఫైర్స్(Current Affairs 2019) ప్రశ్నలు,బిట్స్ and ఉద్యోగ నోటిఫికెషన్స్(Latest Job Notifications 2020) మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే నా ఛానల్ ని వెబ్సైటు ని ఫాలో అవ్వండి
Indian Governors 2020 Updated List pdf
Telugu education youtube channel Link
Thank you
@ Telug Education